కమల్ హాసన్ భారీ ప్రయోగం.. కుమార్తె హీరోయిన్, విక్రమ్ హీరో.. హాలీవుడ్ రీమేక్!

విశ్వనటుడు కమల్ హాసన్ కు తెలియని విద్య అంటూ లేదు. నటుడిగా కమల్ హాసన్ స్థానం ఏంటో అందరికి తెలిసిందే. దర్శకుడిగాను, నిర్మాతగానూ ఆయన పలు చిత్రాలు చేశారు. తాజగా కమల్ హసన్ నిర్మాణంలో ఓ భారీ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ చిత్ర విశేషాలు అత్యంత ఆసక్తికరమా ఉన్నాయి. విలక్షణ నటుడు విక్రమ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండడం విశేషం.

ఈ చిత్రంలో కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. క్రేజీ ప్రాజెక్ట్ ని కమల్ హాసన్ ట్విటర్ ద్వారా ప్రకటిచారు. ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డోంట్ బ్రీత్ చిత్రాన్ని ఈ చిత్రం రీమేక్ గా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Chiyaan Vikram and Kamal Haasans film a remake of Hollywood blockbuster Dont Breathe

ఈ చిత్రానికి రాజేష్ ఎం సెల్వ దర్శత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నాజర్ తనయుడు అభి నటించబోతున్నట్లు తెల్సుస్తోంది. రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ లో కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X