Prabhas Net Worth సలార్ హిట్ తర్వాత ప్రభాస్ ఆస్తుల విలువ ఎంత? టాప్ 100 లిస్టులో రెబల్ స్టార్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఊహించని రెస్పాన్స్ లభిస్తున్నది. బాహుబలి, బాహుబలి 2 సినిమాల తర్వాత సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్‌కు ఈ సినిమా ఉపశమనాన్ని కలిగించింది. అయితే సలార్ మూవీ తర్వాత ప్రభాస్ నికర సంపాదన వివరాల్లోకి వెళితే..

Recommended Video

Prabhas Net Worth టాప్ 100 లిస్టులో Salaar Devaratha Raisar | Telugu Filmibeat

రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ వారసత్వాన్ని పుచ్చుకొని 2002 సంవత్సరంలో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టారు. అయితే తొలుత సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో సెకండ్ క్యాటగిరి హీరోగానే చెలామణి అయ్యాడు. వర్షం, చత్రపతి సినిమాల హిట్‌తో స్టార్ స్టేటస్ తెచ్చుకొన్నాడు.

Do you Know Prabhas net worth after Salaar huge success: Here is the Forbes valuation of Rebel Star wealth detials

ఇక బాహుబలి ముందు వరకు ఇతర భాషల్లో తెలియని ప్రభాస్ కెరీర్ అతంతా మాత్రంగానే ఉంది. కానీ బాహుబలి 2 సినిమా బ్లాక్ బస్టర్‌ కావడంతో రెబల్ స్టార్ క్రేజ్ పాన్ ఇండియా వైడ్‌ను కాకుండా ఇతర దేశాల్లో కూడా పాపులారిటీ లభించింది. దాంతోపాటు ఓవర్సీస్ మార్కెట్ కూడా భారీగా పెరగడమే కాకుండా రికార్డుస్థాయిలో రెమ్యునరేషన్ పెరిగిపోయింది చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

బాహుబలి సినిమా తర్వాత పారితోషికం పెరిగిపోవడంతో ఆయన నికర ఆస్తుల విలువ కూడా భారీగా పెరిగింది. అంతర్జాతీయ సంస్థ ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ప్రభాస్ నికర ఆస్తుల విలువ 145 కోట్లుగా పేర్కొన్నారు. అయితే బాహుబలి తర్వాత ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగాయి అని ఫోర్బ్ ఓ కథనాన్ని వెల్లడించింది. 2015 వరకు ఆయన మూడుసార్లు ఫోర్బ్స్ టాప్ 100 జాబితాలో చేరారు.

ప్రభాస్ ఆస్తుల విలువను ఫోర్బ్స్ అంచనా కడుతూ.. హైదరాబాద్‌లోని తన ఇంటి విలువ 60 కోట్ల రూపాయలుగా పేర్కొన్నది. ఆ ఇంటిని విలాసవంతంగా మార్చడానికి స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇతర సౌకర్యాల కోసం సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇక ముంబైలోని ఫ్లాట్ విలువ 10 కోట్లు అని వెల్లడించింది.

Do you Know Prabhas net worth after Salaar huge success: Here is the Forbes valuation of Rebel Star wealth detials

ఇక ప్రభాస్‌కు హైదరాబాద్, ఏపీలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆస్తులు ఉన్నాయి. ఇటలీలోని ఆయన ఇంటికి కోట్ల రూపాయలు విలువ ఉంది. ప్రతీ నెల ఆ ఇంటికి 40 లక్షల రూపాయల అద్దె కూడా లభిస్తుంది అని వెల్లడించారు. ఇక భీమవరం, ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.

ప్రభాస్‌కు విలాసవంతమైన, ఖరీదైన కార్లను కొనుగోలు చేయడమంటే చాలా ఇష్టం అని చెప్పుకొంటారు. ఆయన ఇటీవల లాంబోర్గిని కారును కొనుగోలు చేశారు. అలాగే ఆయన వద్ద కోటి రూపాయల విలువైన ఒక రేంజ్ రోవర్ కారు కూడా ఉంది. 60 లక్షల విలువైన ఆడీ కారు, 2 కోట్ల రూపాయల బీఎండబ్ల్యూ 7 సిరీస్, 2 కోట్ల విలువైన మెర్సెడెంజ్ బెంజ్ ఎస్ క్లాస్ కారు, 1 కోటి విలువైన జాగ్వర్ కారు, 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంథమ్ కారు కూడా ఉంది.

Do you Know Prabhas net worth after Salaar huge success: Here is the Forbes valuation of Rebel Star wealth detials

ఫోర్బ్స్ కంపెనీ లెక్కల ప్రకారం.. ప్రభాస్ నికర ఆస్తుల విలువ 30 మిలియన్ డాలర్లు.. అంటే సుమారుగా 250 కోట్ల రూపాయలుగా విలువ కట్టారు. సలార్ సినిమా తర్వాత ఆయన ఆస్తుల విలువ, ఆదాయం విలువ భారీగా పెరిగే అవకాశం ఉంది. రానున్న ప్రాజెక్ట్‌K, స్పిరిట్ చిత్రాల తర్వాత మరింతగా ఆస్తుల విలువ మరో రేంజ్‌కు వెళ్లే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X