Don't Miss!
- News
ప్యాకేజీ స్టార్ దేశభక్తి ఇది.. రిపబ్లిక్ డే సాక్షిగా మళ్ళీ దొరికిన పవన్ కళ్యాణ్!!
- Finance
world economy: ప్రపంచ దేశాల ఆర్థిక ర్యాంకుల్లో మనమెక్కడ ?
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
విజయ్ దేవరకొండకు ఫిదా అవుతున్న భామలు.. మొన్న సారా ఇప్పుడు ఏకంగా మిస్ ఇండియా!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ అంతకు అంతకు పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ఆయన పాన్ ఇండియా హీరో స్థాయికి ఎదిగిపోగా ఆయనకు నార్త్ లో పెద్ద ఎత్తున క్రేజ్ లభిస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోయిన్లు విజయ్ తమ క్రష్ అని విజయ్ అంటే తమకు ఇష్టమని పలు సందర్భాల్లో వెల్లడించగా ఇప్పుడు మరో భామ కూడా తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం అనే విషయాన్ని బయట పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే

పెళ్లి చూపులు సినిమాతో
నువ్విలా
అనే
సినిమాలో
చిన్న
పాత్రతో
నటుడిగా
ఎంట్రీ
ఇచ్చిన
విజయ్
దేవరకొండ
తర్వాత
లైఫ్
ఈజ్
బ్యూటిఫుల్
అనే
సినిమాలో
కూడా
ఒక
చిన్న
పాత్రలో
కనిపించాడు.
అయితే
హీరోగా
మారింది
మాత్రం
పెళ్లి
చూపులు
అనే
సినిమాతోనే.
తరుణ్
భాస్కర్
దర్శకత్వంలో
రీతు
వర్మ
హీరోయిన్
గా
నటించిన
ఈ
సినిమాలో
విజయ్
దేవరకొండ
హీరోగా
నటించి
మంచి
పేరు
సంపాదించాడు.

స్టార్ అయిపోయి
ఈ
కుర్రాడు
ఎవరో
బాగున్నాడు
అని
అనుకునే
లోపే
అర్జున్
రెడ్డి
సినిమా
చేసి
ఓవర్
నైట్
స్టార్
అయిపోయాడు.
అర్జున్
రెడ్డి
సినిమాతో
ఆయనకు
ఎనలేని
గుర్తింపు
లభించింది.
అర్జున్
రెడ్డి
సినిమా
బాలీవుడ్లో
సైతం
రీమేక్
అవడమే
కాక
అప్పటికే
డబ్బింగ్
వర్షన్
కూడా
అక్కడి
జనాలు
బాగా
చూసి
ఉండడంతో
విజయ్
దేవరకొండ
అక్కడ
వాళ్లకు
కూడా
బాగా
నచ్చేశాడు.
ఇక
సౌత్
లో
ఉన్న
క్రేజ్
గురించి
కూడా
ప్రత్యేకంగా
చెప్పాల్సిన
పని
లేదు.

గొప్పగా భావిస్తా
ఈ
నేపద్యంలో
సాధారణ
ప్రేక్షకులతో
పాటు
బాలీవుడ్
సెలబ్రిటీలు
కూడా
ఆయనకు
ఫిదా
అయిపోతున్నారు.
ఇప్పటికే
జాన్వీ
కపూర్,
సారా
అలీ
ఖాన్
వంటి
వారు
తమకు
విజయ్
దేవరకొండ
అంటే
చాలా
ఇష్టమని
ఆయనతో
డేటింగ్
కి
వెళ్లడానికైనా
సిద్ధం
అంటూ
బహిరంగంగానే
పలుసార్లు
స్పందించారు.
అయితే
ఇప్పుడు
ఫెమినా
మిస్
ఇండియా
వరల్డ్
గా
ఎంపికైన
సినీ
శెట్టి
కూడా
తనకు
విజయ్
దేవరకొండ
అంటే
ఇష్టమని
ఆయనతో
కలిసే
అవకాశం
ఇస్తే
అది
గొప్పగా
భావిస్తానంటూ
కామెంట్
చేసింది.

లైగర్ సినిమా
నార్త్
లో
షారుఖ్
ఖాన్
అంటే
ఇష్టమని
పేర్కొన్న
ఆమె
విజయ్
దేవరకొండ
అంటే
మాత్రం
చాలా
ఇష్టమని
చెప్పుకొచ్చింది.
ఇక
విజయ్
దేవరకొండ
ప్రస్తుతం
చేస్తున్న
సినిమాల
విషయానికి
వస్తే
ఆయన
ప్రస్తుతం
పూరీ
జగన్నాథ్
దర్శకత్వంలో
లైగర్
అనే
సినిమా
చేస్తున్నాడు.
అనన్య
పాండే
హీరోయిన్
గా
నటిస్తున్న
ఈ
సినిమాను
కరణ్
జోహార్
ధర్మా
ప్రొడక్షన్
బ్యానర్
మీద,
పూరి
కనెక్ట్స్
బ్యానర్
మీద
చార్మి
కౌర్
నిర్మిస్తున్నారు.

భారీ ఎత్తున
ఇక
ఈ
సినిమా
తమిళ,
తెలుగు,
హిందీ,
కన్నడ,
మలయాళ
భాషల్లో
ఏకకాలంలో
విడుదల
కాబోతోంది.
ఈ
సినిమా
ట్రైలర్
రిలీజ్
ఈవెంట్
కూడా
ఈ
మధ్య
ఘనంగా
జరిగింది.
ఈ
సినిమాకు
ప్రీ
రిలీజ్
బిజినెస్
కూడా
భారీ
ఎత్తున
జరుగుతోందని
అంటున్నారు.