గబ్బర్ సింగ్ డైరెక్టర్‌కి హీరో దొరికినట్లేనా!

ప్రస్తుతం ఉన్న టాలీవడ్ టాలెంటెడ్ దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. కమర్షియల్ చిత్రాలతో యువతని యువతని ఉర్రూతలూగించేలా చేయడం హరీష్ ప్రత్యేకత. దువ్వాడ జగన్నాథం చిత్రం తరువాత హరీష్ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. ఇటీవల ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేసినా అది వర్కౌట్ కాలేదు.

దీనితో హరీష్ శంకర్ తన ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. మల్టీస్టారర్ ఆలోచనని ప్రస్తుతానికి పక్కన పెట్టి నేచురల్ స్టార్ నానితో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు హరీష్ సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి అధికారికంగా ప్రకటన రాలేదు.

Harish Shankar To direct Nani

కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం హరీష్ ఓ కథని నానికి వినిపించాడట. కథ నచ్చడంతో నాని ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని జెర్సీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X