twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొన్ని తప్పులు చేశాను.. ఆ స్టార్ హీరో సినిమాలో కూడా విలన్ గా చేస్తున్నా: కార్తికేయ

    |

    ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన టాలెంటెడ్ యువ హీరో కార్తికేయ నటనతో అయితే బాగానే ఎట్రాక్ట్ చేస్తున్నాడు గాని మళ్ళీ బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ కొట్టలేకపోతున్నాడు. రెండవ సినిమా హిప్పీ ప్లాప్ కావడంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. సినిమా ప్లాప్ అయితే ఇతరులను తప్పుబద్దటం ఎంత మాత్రం కరెక్ట్ కాదని అంటున్నాడు.

    నా నుంచి కూడా తప్పలు జారిగాయని వివరణ ఇచ్చిన కార్తికేయ రెండో సినిమా అప్పటికప్పుడు కథ నచ్చి ఓకే చేశానని ఇప్పుడు మాత్రం మళ్ళీ అలాంటి మిస్టేక్ చేయలేను అని చెప్పాడు. 'భవిష్యత్తులో కొత్త తప్పు ఏదైనా చేస్తానో లేదో తెలియదు గాని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటాను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నా లాంటి హీరోకు ఏది కరెక్ట్ ఏది తప్పు అని నాలెడ్జ్ ఉండదు..' అని కార్తికేయ మాట్లాడాడు.

    Hero kartikeya gummakonda about his mistakes and villain roles

    ఇక నేను చేసే పాత్ర విలన్, హీరో అనే తేడాలు చూడను అంటూ గ్యాంగ్ లీడర్ సినిమాలో దర్శకుడు చెప్పిన ఐడియా నాకు బాగా నచ్చింది కాబట్టి చేశానని చెప్పాడు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ రాబోయే సినిమాలో కూడా విలన్ పాత్ర చేసినట్ల చెబుతూ.. అలాంటి పెద్ద స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అదృష్టమని అన్నారు. ఇక కార్తికేయ నెక్స్ట్ సినిమా చావు కబురు చల్లగా సినిమా మార్చ్ 19న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

    English summary
    Creative director Sukumar O is known for putting big films as well as small films on the line. He writes stories and gives the script to his disciples. Sukumar Writings, which received a good craze with Kumar 21F, seems to be getting more box office hits like a surge in the future
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X