Navdeep: రొమాన్స్ చేస్తా, నీ కోరికలన్నీ తీరుస్తా.. లైవ్‌లోనే అమ్మాయికి షాకిచ్చిన హీరో!

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నవదీప్ గురించి తెలుగు సినీ ప్రేక్షుకలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కథలతో అనేక చిత్రాలు చేస్తూ సందడి చేసే ఈయన ఈ మధ్య అనేక సినిమాల్లో లీడ్ క్యారెక్టర్లలో కనిపిస్తున్నాడు. తన కెరియర్ లో ముందుకు సాగుతున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఈయన ఓ అమ్మాయికి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా రొమాన్స్ చేస్తానని, నీ కోరికలు అన్నీ తీరుస్తానంటూ అదోరకంగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జై సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టారు నవ్ దీప్. ఆ తర్వాత తమిళంలోనూ పలు చిత్రాలు చేశాడు. ముఖ్యంగా ఈయన చేసిన రెండో సినిమా "మొదటి సినిమా"కు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈయన ఈ మధ్య కీలక పాత్రల్లోనూ నటిస్తున్నారు. సహాయక క్యారెక్టర్లలో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ బాషల్లోనూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈయన తాజాగా ఓ షోకు వచ్చారు.

Hero Navdeep Shocking Comments on Anchor Rithu Chowdary Check Details

రీతూ చౌదరి యాంకర్ గా చేస్తున్న దావత్ షోకు వచ్చాడు. ఇక్కడే షాకింగ్ కామెంట్లు చేశాడు. ముందుగా యాంకర్ మీరు క్యారెక్టర్ రోల్స్ లో కాకుండా హీరోగా మరిన్ని సినిమాలు చేస్తే చూడాలని ఉందని చెప్పగా.. అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పాడు. అంతేకాకుండా.. మిమ్మల్ని రొమాంటిక్ పాత్రల్లో, రొమాంటిక్ హీరోగా చూడాలని ఉందని యాంకర్ చెప్పింది. ఇందుకు స్పందించిన నవ్ దీప్ ఛాన్స్ వస్తే కచ్చితంగా రొమాంటిక్ చిత్రాలు చేస్తానని.. అలాగే నీ కోరికలన్నీ తీరుస్తానంటూ రీతూ చౌదరికి సమాధానం చెప్పాడు.

మొహం అదోరకంగా పెట్టి, నీ కోరికలన్నీ తీరుస్తానంటూ నవ్ దీప్ చెప్పగా.. రీతూ చౌదరి తెగ సిగ్గు పడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి ఇంటర్వ్యూ చూస్తే మనకు ఏమీ అనిపించకపోయినా.. ఈ కటింగ్ వీడియోలు చూస్తే మాత్రం ఆయన ఏ ఉద్దేశంతో అన్నారనేది మాత్రం తెలియట్లేదు. అందుకే ఇలాంటి చిన్న చిన్న వీడియోలు ప్రస్తుతం యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతున్నాయి. అందులోనూ రీతూ చౌదరి హోస్ట్ గా చేస్తున్న దావత్ షో వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X