సంక్రాంతి ఫైట్ నుంచి తప్పకున్న మరో యువ హీరో?

చాలా కాలం తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ సందడి నెలకొంది. మరొక్క రెండు వారాలు ఆగితే అసలు రికార్డుల మోత మొదలవుతుంది. సంక్రాంతి సీజన్ కరెక్ట్ టైమ్ లో కొత్త సినిమాలకు కలిసివచ్చే అంశం. గత 8 నెలల నుంచి రిలీజ్ కు నోచుకోలేని సినిమాలు ఫైనల్ గా బిగ్ స్క్రీన్ పైకి రానున్నాయి. అయితే ఇటీవల సంక్రాంతికి రావాలని అనుకున్న ఒక హీరో వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.

సంక్రాంతి ఫైట్ లో ఈ సారి పెద్ద హీరోలు ఎవరు కూడా పాల్గొనడం లేదు. అందరూ సమ్మర్ తరువాతే వస్తామని అంటున్నారు. అయినప్పటికీ మీడియం బడ్జెట్ సినిమాల మధ్య కొనసాగే బాక్సాఫీస్ ఫైట్ కొంత ఇంట్రెస్టింగ్ మారిందనే చెప్పాలి. రెడ్, క్రాక్ సినిమాలతో పాటు బంగారు బుల్లోడు, అల్లుడు అదుర్స్ సంక్రాంతికి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

Hero nithiin postponed his next movie release in February

ఇక ఈ సీజన్ లోనే నితిన్ కూడా రావచ్చని అంతా అనుకున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న రంగ్ దే సినిమా క్రిస్టమస్ కు రావాల్సింది. కానీ రిస్క్ చేయడం ఇష్టం లేక వాయిదా వేసుకున్నారు. ఇక 'రంగ్ దే'ను సంక్రాంతికి రిలీజ్ చేయవచ్చని టాక్ అయితే గట్టిగానే వచ్చింది. కానీ అప్పుడు కూడా నిర్మాత రిస్క్ చేయడానికి ఇష్ట పడటం లేదు. అందుకే కూల్ గా ఫిబ్రవరి తరువాత రావాలని చూస్తున్నాడు నితిన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X