ఎదురుచూసినందుకు థాంక్స్.. ఈ వారమే చెబుతాం.. హీరో రామ్!

హీరో రామ్ నుంచి మరో రొమాంటిక్ లవ్ స్టోరీ రాబోతోంది. రామ్ ప్రస్తుతం త్రినాథ్ రావు నక్కిన దర్శత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టైటిల్ హలొ గురు ప్రేమకోసమే. రామ్ సరసన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నేను శైలజ చిత్రంలో రామ్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత మళ్ళీ ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. హాలోగురు ప్రేమ కోసమే చిత్రం తనకు విజయాన్ని అందిస్తుందని రామ్ ధీమాతో ఉన్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైంది కానీ ఆ తరువాత ఎలాంటి అప్డేట్ లేదు.

Hero Ram finally opens about Hello Guru prema kosame movie

తాజాగా రామ్ ట్విట్టర్ లో స్పందిస్తూ ఇప్పటివరకు ఓపికతో ఎదురుచూసినందుకు థాంక్స్. ఈ వారమే హలొ గురు ప్రేమ కోసమే చిత్ర వివరాలు తెలియజేస్తాం అని రామ్ తెలిపాడు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X