రైస్ మిల్ ఓనర్‌గా వెంకీ.. నాగచైతన్య పాత్ర ఏంటో తెలుసా!

విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 చిత్రంలో కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు. వెంకటేష్ కొత్త చిత్రం వెంకీ మామ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా ఈ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని దరకుడు బాబీ. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా రాజమండ్రిలో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో వెంకటేష్, నాగచైతన్య పాత్రల గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

వెంకటేష్ ఈ చిత్రంలో రైస్ మిల్ ఓనర్ గా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక నాగ చైతన్య మిలటరీ అధికారిగా కనిపిస్తాడట. మొత్తంగా దర్శకుడు మామ అల్లుళ్లకు మంచి పాత్రలే అప్పటించాడు. వెంకీ మామలో వీరిద్దరూ చేయబోయే సందడి ఎలా ఉండబోతోందో అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యన రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుండగా నాగ చైతన్య ఎంట్రీకి సంబందించిన సన్నివేశం లీకైపోయింది.

Interesting roles for Venkatesh and Naga Chaitanya in Venky Mama movie

ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా చిత్ర యూనిట్ సెట్స్ లో సెక్యూరిటీ పెంచినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడిగా పాయల్ రాజ్ పుత్, నాగ చైతన్యకు హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తున్నారు. సురేష్ బాబు, కోనవెంకట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరగా షూటింగ్ పూర్తి చేసి దసరా బరిలో ఈ చిత్రాన్ని నిలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X