Just In
- 1 min ago
ట్రెండ్ అవుతున్న సరిలేరు నీకెవ్వరు సాంగ్.. బన్నీని వెనక్కి నెట్టి!
- 12 min ago
అబ్బురపరిచిన సూపర్ స్టార్.. తెలుగు సినీ పరిశ్రమ నుంచి మహేష్ బాబు ఒక్కడే..
- 39 min ago
Ala Vaikunthapurranuloo భారీ రేటుకు హక్కులు...చక్రం తిప్పిన థమన్!
- 1 hr ago
ప్రభాస్ కోసం బరిలోకి శంకర్, దిల్ రాజు! దెబ్బకు రేంజ్ డబుల్..!!
Don't Miss!
- Sports
అంఫైర్పైకి దూసుకుపోయిన మురళీ విజయ్: మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా!
- Finance
మళ్లీ తగ్గిన వాహనాల అమ్మకాలు, ఉత్పత్తి పెరిగింది: మనమే బెట్టర్, చైనాది మరీ దారుణం
- News
పవన్ రెండు కాకుంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు.. మీకెందుకు : జగన్ కు నటుడు నరేష్ చురకలు
- Lifestyle
కడుపు ఎడమ వైపు నొప్పికి గల కారణాలు ఏమిటి? అందుకు కారణాలేంటో తెలుసా?ఈ నొప్పి ప్రమాదకరమా?
- Technology
చైనా సంస్థలతో జట్టు కట్టేందుకు వ్యూహాలు రచిస్తున్న ఇంటెక్స్
- Automobiles
2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
పెళ్లి పీటలెక్కబోతున్న రాజ్ తరుణ్... లవర్‌కు యువరాణి ఎవరంటే!
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్లిన యువ హీరో రాజ్ తరుణ్ ఇటీవల కాలంలో సక్సెస్ రేసులో వెనుకపడ్డారు. ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. అయినా హీరోగా తన డిమాండ్‌ను కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా రాజ్ తరుణ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త మీడియాలో విస్త్రృతంగా ప్రచారం అవుతున్నది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. వివారాల్లోకి వెళితే
|
యువరాణి ఎవరో చెబుతావా?
రాజ్ తరుణ్ పెళ్లి వార్త మీడియాలో ప్రచారం కావడానికి అసలు కారణం ఆయన చేసిన ట్వీట్ కారణం. లవ్ మ్యారేజ్ అన్నావు.. నీ రాణిని ఎప్పుడు పరిచయం చేస్తావు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. త్వరలోనే అని రాజ్ తరుణ్ ట్వీట్ చేశాడు. దాంతో రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త మీడియాలో గుప్పుమన్నది.

పెళ్లి పీటలెక్కనున్న హీరో రాజ్ తరుణ్
మీడియా కథనాల ప్రకారం.. రాజ్ తరుణ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తన సన్నిహితులతో పంచుకొన్నారు. అయితే వధువు గురించిన వివారాలను సీక్రెట్ ఉంటారు. త్వరలోనే రాజ్ తరుణ్ వెల్లడిస్తారు. ఇరు కుటుంబాల మధ్య మాటా ముచ్చట పూర్తయింది అనే కథనాలు మీడియాలో వైరల్‌గా మారాయి.

రాజ్ తరుణ్‌పై పెళ్లిపై అనేక ఊహాగానాలు
రాజ్ తరుణ్ పెళ్లి వార్త బయటకు పొక్కగానే రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. గత కొద్దికాలంగా ఆయన అఫైర్ కొనసాగిస్తున్న అమ్మాయినే వివాహం చేసుకోబోతున్నారనే వార్త వైరల్ అయింది. అయితే ఎవరా అమ్మాయి? పెళ్లి ఎప్పుడనే విషయాలపై క్లారిటీ లేదు. గతంలో హీరోయిన్ హెబ్బా పటేల్‌తో సన్నిహితంగా ఉంటున్నట్టు వార్తలు రాగా.. రాజ్ తరుణ్ ఖండించిన సంగతి తెలిసిందే. తనతో రిలేషన్ కేవలం ప్రొఫెషనల్ మాత్రమే అని రాజ్ తరుణ్ స్పష్టం చేశారు.

ఇద్దరిలోకం ఒకటే మూవీలో
కెరీర్ విషయానికి వస్తే, సినిమా చూపిస్త మావ, కుమారి 21F సినిమాల సక్సెస్‌తో దూసుకెళ్లాడు. ఆ తర్వాత వరుసగా పరాజయాలు పలుకరించాయి. ఇటీవల ఆయన నటించిన లవర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్లా కొట్టింది. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో ఇద్దరి లోకం ఒక్కటే అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన సరసన అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే నటిస్తున్నది. ఈ సినిమాపై రాజ్ తరుణ్ భారీగా ఆశలు పెట్టుకొన్నాడు.