నగ్నంగా జాన్ అబ్రహం.. దిడ్డు అడ్డం పెట్టుకొని సెక్సీగా..
బాలీవుడ్ కండల వీరుల్లో జాన్ అబ్రహం ఒక్కరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. యాక్షన్ హీరోనే కాకుండా రొమాంటిక్ హీరోగా కూడా అమ్మాయిలకు నిద్రలేని రాత్రులను పంచాడు. అలాంటి రొమాంటిక్ లుక్స్ ఉన్న హీరో నగ్నంగా కనిపిస్తే పరిస్థితి ఏమిటో ఊహించుకోవడం కూడా కష్టమే. ఇక జాన్ అబ్రహం ఎందుకు నగ్నంగా మారిపోయారంటే..

కండలు తిరిగిన జాన్ అబ్రహం
హిందీ చిత్ర సీమలో ఫిట్‌గా కండలు తిరిగిన జాన్ అబ్రహంకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. యంగ్ జనరేషన్ ఆయనను చూస్తే ఫిదా అవుతారు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ తర్వాత కూడ చెక్కు చెదరని ఆయన శరీరానికి ఫ్యాన్స్ థ్రిల్ అయిపోతారు.

సిక్స్ ప్యాక్‌తో అదరగొడుతూ
జాన్ అబ్రహం సాధారణంగా ఎక్కువగా తన దేహాన్ని చూపించడానికి ఎక్కువగా ఇష్టపడరు. అవసరమైనంత మేరకే జాన్ తన సిక్స్ ప్యాక్ బాడీని వెండితెర మీద ప్రదర్శిస్తుంటారు. అలాంటి జాన్ అబ్రహం తాజాగా ఫన్నీగా తన దేహాన్ని చూపించే ప్రయత్నం చేశారు. నగ్నంగా మారిపోయి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు.

నగ్నంగా ఎందుకు మారారంటే
అయితే జాన్ అబ్రహం నగ్నంగా మారిపోవడానికి కారణం ఏమిటంటే.. ఆయనకు సంబంధించిన బట్టలు రావడంలో లేటు అయిపోయిందట. అందుకే ఫ్రెష్ కావడానికి సిద్ధమైన జాన్ అలా నగ్నంగా మారిపోయి.. దిండును తన శరీరానికి అడ్డం పెట్టుకొని ఫోజిచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.

జోరుగా జాన్ అబ్రహం కెరీర్
జాన్ అబ్రహం కెరీర్ విషయానికి వస్తే.. 2021లో మంచి జోరు మీద ఉన్నారు. ముంబై సాగా, సత్యమేవ జయతే 2, ఎటాక్, సర్దార్ అండ్ గ్రాండ్‌సన్, ఏక్ విలన్ రిటర్న్స్, పఠాన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











