చిన్న సినిమా కామెడీ.. గట్టిగా నవ్వేసిన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో మరొకవైపు రెగ్యులర్ సినిమా షూటింగులతో బిజీగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కొంత ఆరోగ్యం విషయంలో జాగ్రత్త కోసం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ రాబోయే రోజుల్లో మాత్రం పవన్ కళ్యాణ్ తీరికలేకుండా షూటింగ్లతో అలాగే రాజకీయ అంశాలతో బిజీగా మారిపోనున్నాడు. అయితే అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలకు కూడా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో సపోర్ట్ అందిస్తూ ఉంటాడు.

ఇక గతంలో ఎప్పుడు చూడని విధంగా పవన్ కళ్యాణ్ నవ్వుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆయన ఒక చిన్న సినిమాకు సంబంధించిన కామెడీ సన్నివేశాలను చూసి చాలా హ్యాపీగా నవ్వుతున్న ఒక వీడియో ఊహించని విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎంత హ్యాపీగా నవ్వుకుంటున్నాడు అని అభిమానులు కూడా ఆ వీడియోను వైరల్ అయ్యేలా షేర్ చేస్తున్నారు. ఇక ఆ సినిమా మరేదో కాదు సత్యం రాజేష్ చిత్రం శ్రీను వంటి వారు ప్రముఖ పాత్రలో నటించిన కళాపురం.

kalapuram trailer that made Pawan Kalyan rejoice with smile and laughter

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను చూసి పవన్ కళ్యాణ్ నవ్వుతున్న ఒక వీడియోను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఇక ఈ కళాపురం సినిమా ట్రైలర్ను పవన్ కళ్యాణ్ శుక్రవారం రోజు లాంచ్ చేస్తున్నారు. ఇక అందుకు సంబంధించిన విషయాన్ని చెప్పినా చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. పవన్ కళ్యాణ్ గారు తమ సినిమా ట్రైలర్ను లాంచ్ చేసి మరింత సపోర్ట్ చేశారని అలాగే ఆయన ట్రైలర్ చూసి ఎంతో నవ్వుకున్నారు అని అదే తరహాలో ఆడియన్స్ ను కూడా ఈ సినిమా మెప్పిస్తుంది అని చెబుతున్నారు. ఇదివరకే విడుదలైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక పలాస 1978 శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాల దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 26వ తేదీన విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X