Kalki 2898 AD trailer review:: ప్రపంచంలో ఒకటే సైడ్.. ఛాలెంజ్ విసిరిన ప్రభాస్
ప్రముఖ సినీ నిర్మాత సంస్థ వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ తదితరులు నటించారు. ఈ చిత్రం జూన్ 27 తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ క్రమంలో ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రివ్యూ గురించిన వివరాల్లోకి వెళితే..
కల్కి 2898 మూవీపై ఉన్న అంచనాలకు తగినట్టుగానే దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో థియేటర్లలోనే మూవీ ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను థియేటర్లలో చూడటానికి అభిమానులు పోటెత్తారు. రిలీజైన వెంటనే ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ కూడా వస్తున్నది.

ఈ మూవీలో కమల్ హాసన్ విలన్ పాత్ర అనేది స్పష్టమైంది. దీపిక పదుకోన్ కోసం వేటాడుతున్నారనే విషయం ట్రైలర్ చెప్పకనే చెప్పింది.


Click it and Unblock the Notifications











