నాని దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. నిజం కాదట!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నెక్స్ట్ RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. వినయ విధేయ రామ సినిమాతో ఊహించని డిజాస్టర్ దెబ్బ అందుకున్నప్పటికి RRRతో ఆ గాయాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

ఇక RRR సినిమా అనంతరం రామ్ చరణ్ ఎవరితో వర్క్ చేయబోతున్నారు అనే విషయంలో ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు. మరోవైపు తన సహా నటుడు జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. అలాగే KGF దర్శకుడితో కూడా చర్చలు జరుపుతున్నారు. త్వరలో ఆ ప్రాజెక్ట్ పై కూడా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.

Latest update on ram charan upcoming movie with nani director

అసలు మ్యాటర్ లోకి వస్తే.. నాని జెర్సీ సినిమా దర్శకుడితో రామ్ చరణ్ ఇటీవల ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు టాక్ వచ్చింది. దాదాపు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే అది నిజం కాదని తెలుస్తోంది.

Recommended Video

Why Upcoming Directors Should've To Rake RGV As Inspiration ? || Filmibeat Telugu

గౌతమ్ జెర్సీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మరొక సినిమా చేయకూడదని గౌతమ్ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. ఇక మెగా కాంపౌడ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇంతవరకు రామ్ చరణ్ ఎలాంటి ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X