మహర్షి షూటింగ్ అప్డేట్.. మహేష్‌కు ఇక పండగ లేదు!

Recommended Video

Maharshi Movie Shooting Updates

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు ఇక్కడ జరిగే షూటింగ్ లో కొన్ని సన్నివేశాలని పూర్తి చేయనున్నారు. నెలాఖరున చిత్ర యూనిట్ యూఎస్ వెళ్లనుంది. అక్కడా భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ భారీ షెడ్యూల్ తో మహేష్ కు దసరా పండగ సెలవులు లేనట్లే. ఈ వినాయక చవితి రోజు కూడా మహర్షి చిత్ర షూటింగ్ జరగనుంది. మరి కొన్ని రోజులపాటు మహేష్ గ్యాప్ లేకుండా షూటింగ్ తో బిజీ కానున్నాడు. మహేష్ సరసన ఈ చిత్రం పూజ హెగ్డే నటిస్తోంది.

Maharshi movie shooting Update

మహర్షి చిత్రం రైతు సమస్యలని ఫోకస్ చేసే విధంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. కామెడీ హీరో నరేష్ ఈ చిత్రంలో మహేష్ కు ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రానికి నిర్మాతలు. 2019 వేసవిలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X