పాపం పూజా హెగ్డే.. మహేష్‌ను కెలికితే అంతే..ఏం జరిగిందంటే!

Recommended Video

#MaharshiTrailer | Mahesh Babu Counter To Pooja Hedge At Maharshi Pre Release Event || Filmibeat

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా బ్యానర్లపై రూపొందిన 'మహర్షి' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరై కేక పెట్టించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్యూటీ పూజా హెగ్డే సందడి చేసింది. ముద్దు ముద్దు మాటలతో అభిమానులకు ఆకట్టుకొన్నది. ఈ సినిమా ఫంక్షన్‌లో పూజా హెగ్డే మాట్లాడుతూ....

మహేష్ పెద్ద డైరెక్టర్ అవుతాడు

మహేష్ పెద్ద డైరెక్టర్ అవుతాడు

ది సూపర్‌స్టార్ మహేష్ బాబుతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మహేష్ గుడ్ లుకింగ్, హ్యాండమ్స్‌గా ఉంటాడు.. పెద్ద సూపర్ స్టార్ అని అందరికీ చెబుతాను. ఈ సినిమాకు స్టార్ డమ్ తీసుకొచ్చింది మహేష్ మాత్రమే. ఈ సినిమాలో రిషి పాత్ర అంటే మహేష్.. మహేష్ పాత్ర అంటే రిషి గుర్తుకొస్తాడు. ఇక ముందు మహర్షి సినిమా క్రెడిట్ అంతా మహేష్‌కే దక్కుతుంది. ఈ సినిమా షూటింగ్‌లో అతడిని నుంచి చాలా నేర్చుకొన్నాను. సీన్లు, స్క్రీప్టులపై సూపర్‌స్టార్ గట్టి పట్టుంది. ఏదో రోజు మహేష్ పెద్ద డైరెక్టర్ అవుతాడు అని పూజాహెగ్డే అన్నారు.

పూజా నో థ్యాంక్స్.. నో థ్యాంక్స్

పూజా నో థ్యాంక్స్.. నో థ్యాంక్స్

పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలపై మహేష్ థ్యాంక్స్ చెబుతూనే మరో పక్క సున్నితంగా చురకలు అంటించారు. నన్ను పూజా చేసిన అబ్జర్వేషన్‌కు థ్యాంక్స్. నీవు గొప్ప డైరెక్టర్ అవుతావని చేసిన నీ కామెంట్లకు నో థ్యాంక్యూ.. నో థ్యాంక్యూ అని చురక పెట్టారు.

ఎవరు చేసే పని వాళ్లే చేయాలి

ఎవరు చేసే పని వాళ్లే చేయాలి

సినిమా పరిశ్రమలో ఇక్కడ ఎవరు చేసే పనులు వాళ్లు చేస్తే బాగుంటుందని నా ఫిలింగ్. యాక్టర్ పని యాక్టర్ చేయాలి. డైరెక్టర్ పని డైరెక్టర్ చేయాలి అంటూ మహేష్ తనదైన శైలిలో స్పందించారు. ఈ స్టేట్‌మెంట్ ద్వారా నేను హీరోను మాత్రమే.. డైరెక్టర్ కాదు అని అభిమానులకు హింట్ ఇచ్చారు.

 విక్టరీ వెంకటేష్ చప్పట్లు

విక్టరీ వెంకటేష్ చప్పట్లు

పూజా హెగ్గే చేసిన వ్యాఖ్యలపై మహేష్ స్పందించిన తీరుపై హీరో వెంకటేష్ మద్దతు పలికారు. నేను యాక్టర్‌ను మాత్రమే అని చెబుతున్నప్పుడు వెంకీ చప్పట్లతో స్వాగతించారు. మహేష్ వ్యాఖ్యలకు పూజా మాత్రం ముసిముసి నవ్వులు చిందిస్తూ తనదైన శైలిలో స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X