మహేష్‌బాబు హాట్.. సెక్సీ.. పడిచస్తారు.. డిక్షనరీలో ప్రిన్స్‌!

Recommended Video

Mahesh Babu Is Hot Telugu Actor Ever | Filmibeat Telugu

సూపర్‌స్టార్ మహేష్ బాబు‌కు దక్షిణాదిలో తిరుగులేని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా మహేష్‌బాబుకు అభిమానులు ఉన్నారు. ప్రిన్స్ నటించిన చిత్రాలు హిందీలోకి డబ్ కావడంతో మరింత క్రేజ్ పెరుగుతున్నది. తాజాగా సూపర్‌స్టార్ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ డిక్షనరీలో మహేష్ బాబు అంటే ఏమిటో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. అదేమిటంటే..

 డిక్షనరీలో ఆసక్తికరమైన నిర్వచనం

డిక్షనరీలో ఆసక్తికరమైన నిర్వచనం

హీరో మహేష్ బాబుకు వివాహం జరిగి 14 ఏళ్లు అనే విషయం అందరికీ తెలిసినా ప్రిన్స్ అంటే లక్షలాది మంది మహిళాభిమానులకు ఇష్టమైన వ్యక్తే. ఎంతో మంది ఆయన అందాన్ని చూసి మనసు పడేసుకొంటారు. అందుకు తగినట్టే మహేష్ అంటే ఏమిటో డిక్షనరీ పక్కాగా నిర్వచించింది.

అర్బన్ డిక్షనరీలో

అర్బన్ డిక్షనరీ వెల్లడించిన ప్రకారం.. మహేష్ అంటే సెక్సీ ఇండియన్ తెలుగు యాక్టర్. దాదాపు ప్రతీ అమ్మాయి ఆయన అంటే పడిచచ్చిపోతుంది. చార్మింగ్‌లోనూ, అందంలోనూ అందర్ని ఆకట్టుకొనేలా ఉంటాడు. అందుకే అతడిని ప్రిన్స్ అంటారు అని పేర్కొన్నది.

సూపర్ హాట్‌గా ప్రిన్స్

సూపర్ హాట్‌గా ప్రిన్స్

అర్బన్ డిక్షనరీ వెల్లడించిన విషయంపై ఓ ఫ్యాన్ స్పందించారు. మహేష్ బాబు మూవీ నేను చూస్తుంటాను. అతను సూపర్ హాట్‌గా ఉంటాడు అని పేర్కొన్నది. ప్రిన్స్ మహేష్‌కు నమ్రతా శిరోద్కర్‌తో వివాహం జరిగిన విషయం తెలిసిందే. వారికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తాజాగా మహర్షి సినిమాలో

తాజాగా మహర్షి సినిమాలో

ప్రిన్స్ మహేష్‌బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రం ఉగాదికి ప్రేక్షకుల ముందుకు రానున్నది. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X