న్యూ ప్రాజెక్ట్ .. రామ్ చరణ్ అందుకే వెయిట్ చేస్తున్నాడు

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలు రోజురోజుకు ఎక్కువవుతున్నారనే చెప్పాలి. ఇప్పటికే ప్రభాస్ తన రేంజ్ ని మరింత పెంచుకుంటూ ఏకంగా బాలీవుడ్ టెక్నీషియన్స్ తో కూడా సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. రానా కూడా వీలైనంత వరకు పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాలు చేస్తున్నారు. ఇక వీరి తరువాత రాజమౌళి దర్శకత్వంలో RRR ద్వారా పాన్ ఇండియా హీరోలుగా మొదటి అడుగు వేయబోతున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే తరహాలో నిలదొక్కుకోవాలని అనుకుంటున్నారు.

ఒక సినిమాతో వచ్చిన క్రేజ్ మళ్ళీ తరువాత సినిమాలకు కూడా ఉపయోగపడాలని భవిష్యత్తు కొసం హీరోలు చాలానే ఆలోచిస్తుంటారు. అసలు మ్యాటర్ లోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ వంటి స్టార్ వంటి దర్శకులతో ల్ పెద్డ సినిమాలను రెడీ చేసుకున్నడు. త్రివిక్రమ్ ఏం చేస్తాడో తెలియదు గాని KGF ఫేమ్ ప్రశాంత్ మాత్రం పాన్ ఇండియా అంటున్నాడు.

Main reason on ram charan after RRR new project delay

ఇక రామ్ చరణ్ కూడా వీలైనంత వరకు పాన్ ఇండియా అంటున్నాడు. RRR అనేది మామూలు సినిమా కాదు. తప్పకుండా ఆ సినిమా నేషనల్ లెవెల్లో వండర్స్ క్రియేట్ చేయగలదని చెప్పవచ్చు. అందుకే ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ వద్దకు కొందరు కమర్షియల్ దర్శకులు వచ్చినా కూడా స్టోరీ లైన్ వినగానే నో చెప్పేస్తున్నాడట. మినిమమ్ పాన్ ఇండియా రేంజ్ లో ఉండాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. మరి చరణ్ అంచనాలకు తగ్గట్లు ఏ దర్శకుడు కథ చెబుతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X