Salaar రిలీజ్ డేట్ విషయంలో షాకింగ్ గాసిప్.. మొత్తానికి క్లారిటీ ఇచ్చేసిన నిర్మాతలు!

ఫ్యాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ లిస్టులో ఉన్న సినిమాలలో అన్నిటికంటే ఎక్కువగా సలార్ సినిమా పైనే అంచనాలు అత్యధిక స్థాయిలో పెరుగుతున్నాయి. కేజీఎఫ్ మేకర్స్ తెరపైకి తీసుకువస్తున్న ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అయితే అంచనాల స్థాయిని పెంచేసాయి.

ఇక అందరి ఫోకస్ కూడా సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్స్ పైనే ఉంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇంతకుముందే ఒక క్లారిటీ ఇచ్చారు. సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ డేట్ విషయంలో చిత్ర యూనిట్ మల్లి ఆలోచించి మరొక కొత్త డేట్ ను ఫిక్స్ చేసినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.

Makers another official clarifications on Prabhas salaar movie release date

ఈ తరుణంలో చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈ సినిమా 2024 సంక్రాంతికి రాబోతోందని ఆ తర్వాత ప్రాజెక్టుకి సమ్మర్ కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా కొన్ని రూమర్స్ వైరల్ అయ్యాయి. ఇక మొత్తానికి చిత్ర నిర్మాతలు స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ విషయంలో మార్పులు ఉండవు అని అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా వివరణ ఇచ్చారు.

Makers another official clarifications on Prabhas salaar movie release date

దీంతో ఫ్యాన్స్ ఈ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముందుగా ప్రభాస్ నుంచి జూన్ ల్ ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రామాయణం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు ఇప్పుడు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమా సందడి ముగిసిన తర్వాత సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X