వైరల్ అవుతున్న మెగా సెల్ఫీ.. స్టార్ డైరెక్టర్స్‌తో చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి 63 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని నటులు, ప్రముఖులంతా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగ శౌర్య వంటి నటులు చిరుని విష్ చేసారు. తాజగా ఓ సెల్ఫీ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అంతా మెగాస్టార్ తో దిగిన సెల్ఫీ ఇది. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్లిన సందర్భంగా ఈ సెల్ఫీ దిగారు. ఈ ఫొటోలో కొరటాల శివ, సుకుమార్, వక్కంతం వంశీ, వంశీ పైడిపల్లి, పరుశురాం, సీనియర్ డైరెక్టర్ బి గోపాల్, బోయపాటి శ్రీను, మెహర్ రమేష్ ఉన్నారు.

మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సైరా టీజర్ దుమ్మురేపుతోంది. 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్ గా రికార్డు సృష్టించింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాత
chiranjeevi tollywood koratala siva boyapati srinu sukumar vamshi paidipally చిరంజీవి టాలీవడ్ కొరటాల శివ బోయపాటి శ్రీను


Click it and Unblock the Notifications