‘టక్’ వేసుకున్న న్యాచురల్ స్టార్.. రెడీ అంటూ రంగంలోకి దిగిన నాని

టాలీవుడ్‌లో ప్రస్తుతం అంతా లైట్స్, కెమెరా యాక్షన్ అనే పదాలే కనిపిస్తున్నాయి. షూటింగ్‌లతో వాతావరణం అంతా సందడిగా మారింది. మళ్లీ మునుపటి రోజులు వచ్చేశాయి. చిన్నా పెద్ద హీరోలందరూ సెట్స్‌లోకి కాలు పెడుతున్నారు. ప్రభాస్ రాధేశ్యామ్ కోసం ఇటలీ వెళ్లిపోయాడు. ఇక లోకల్‌లో షూటింగ్‌లు దుమ్ములేపుతున్నారు. తాజాగా నాని కూడా రంగంలోకి దిగాడు. ఇటీవలె వీ చిత్రంతో అందరినీ పలకరించాడు.

నాని ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. V చిత్రంతో అనుకున్నంత పేరు మాత్రం తెచ్చుకోలేకపోయాడు. నాని నటన వరకు అందరూ పర్వాలేదని మార్కులు ఇచ్చేశారు కానీ సినిమాకు మాత్రం పాజిటివ్ రిపోర్ట్ రాలేదు. తాజాగా నాని తన తదుపరి చిత్రం కోసం రంగంలోకి దిగాడు. స్టైలీష్‌గా టక్ వేసుకుని మాస్కును మరింత స్టైలీష్‌గా తగిలించుకుని ఉన్నాడు. బ్యాక్ సైడ్ నుంచి తీసిన ఈ ఫోటోలో పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి.

Nani Is On Shooting Set For Tuck Jagadish

కాగా ఇటీవలే నాని.. దర్శకుడు శివ నిర్వాణతో కలిసి 'టక్ జగదీశ్'షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇక ఈ సినిమా త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ కూడా పక్కాగా ప్రణాళికను వేసుకున్నట్టు తెలుస్తోంది. నాని ఈ మూవీ తరువాత చేయబోయే ప్రాజెక్ట్ కూడా లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింఘరాయ్ అనే మూవీని కూడా త్వరలోనే ప్రారంభిచేందుకు సన్నాహాలు చేస్తోన్నట్టు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X