నిర్మాతగా మరొక డిఫరెంట్ సినిమాతో రాబోతున్న నాని

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు నిర్మాతగా మారడం కామన్. ఈ రోజుల్లో చాలా వరకు అగ్ర హీరోలు నిర్మాతలతో పాటు వారు కూడా సొంత బ్యానర్లను మిక్స్ చేస్తూ లాభాల్లో వాటా అందుకుంటున్నారు. ఇక మరికొందరు మాత్రం తక్కువ బడ్జెట్ లో ఇతర హీరోలతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అలాంటి హీరోల్లో నాని కూడా ఉన్నాడు.

నాని వాల్ పోస్టర్ అనే ఒక ప్రొడక్షన్ హౌజ్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. మొదట అందులో అ! అనే ఒక విభిన్నమైన సినిమాను స్టార్ట్ చేశాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వలేదు. అయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా 'హిట్' సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరొక లేడి డైరెక్టర్ తో విభిన్నమైన కథను సెట్స్ పైకి తెస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

 Nani new movie with his own production

మీట్ క్యూట్ అనే పేరుతో సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక ఫొటో కూడా పోస్ట్ చేశాడు. ఇక అందులో సర్యారాజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో నాని క్లాప్ బోర్డుతో కనిపిస్తున్నాడు. చూస్తుంటే మరొక డిఫరెంట్ సినిమా ఎదో ట్రై చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ప్రశాంతి కూడా ఈ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక నాని సినిమాల విషయానికి వస్తే నెక్స్ట్ టక్ జగదీష్ విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే శ్యామ్ సింగరాయ్ కూడా సిద్ధమవుతోంది. అంటే..సుందరానికి సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X