రీమేక్‌పై నాని నజర్.. 96 లక్కీ నంబర్ అవుతుందా?

వరుస విజయాలతో దుమ్మురేపిన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తడబాటుకు లోనయ్యారు. కృష్ణార్జున యుద్ధం ఆశించినంత సక్సెస్‌ను అందించలేకపోయింది. ఆ చిత్రం తర్వాత నాగార్జునతో కలిసి దేవదాస్ అనే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు.

పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

దేవదాస్, బిగ్‌బాస్ 2తో నాని చాలా బిజీగా ఉన్నారు. దేవదాస్ 27న రిలీజ్ కానుండగా, బిగ్‌బాస్ 30 తేదీన ముగియనున్నది. ఇకపై నాని సినిమాల వేగాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.

Natural star Nani eyeing on Tamil 96 movie

దేవదాస్ చిత్రం తర్వాత జెర్సీ అనే చిత్రంలో నాని నటిస్తున్నాడు. ఆ తర్వాత నాని తమిళ రీమేక్ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం. విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96 చిత్రం కోలీవుడ్‌లో అక్టోబర్ 4న రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో నాని నటింప జేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి

96 చిత్ర హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకొన్నారు. ఈ హక్కుల కోసం దాదాపు రూ.1 కోటి చెల్లించినట్టు సమాచారం. ఇటీవలే నానికి దిల్ రాజు ఈ సినిమాను చూపించగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.

ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 90వ దశకం బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కింది. విజయ్ సేతుపతి ఫొటోగ్రాఫర్ పాత్రలో కనిపించనున్నారు. త్రిషా ఆయన సరసన నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X