నిఖిల్ కండల ప్రదర్శన.. ఫోటో వైరల్!

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ముద్ర. ఈ చిత్రంలో మీడియా నేపథ్యంలో ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి నిఖిల్ విభిన్న కథలపైనే ఆసక్తి చూపుతున్నాడు. ముద్ర చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

నవంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. సంతోష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో నిఖిల్ డిఫెరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. తాజగా ఈ చిత్రం నుంచి ఓ స్టిల్ విడుదల చేశారు. భారీ కండలతో నిఖిల్ హ్యాండ్సమ్ లుక్ లో ఉన్నాడు.

Nikhil new look from Mudra movie goes viral

నిఖిల్ కండలు ప్రదర్శిస్తున్న ఈ ఫోటో వైరల్ గా మారింది.నిఖిల్ చివరగా నటించిన కిరాక్ పార్టీ, కేశవ చిత్రాలు నిరాశపరిచాయి. దీనితో నిఖిల్ ముద్ర చిత్రంపై ఆశలు పెట్టుకుని ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X