నితిన్ స్పీడ్ మామూలుగా లేదు.. అప్పుడే రీమేక్ అప్డేట్ రెడీ చేసేశాడు

హీరో నితిన్ స్పీడ్ మామూలుగా లేదు. ఒక సినిమా తరువాత మరొక సినిమాపై వెంటవెంటనే అప్డేట్స్ ఇచ్చేస్తున్నాడు. గత ఏడాది భీష్మ సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టిన నితిన్ లాక్ డౌన్ కారణంగా సినిమాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక చెక్ సినిమాతో సరికొత్తగా అటెంప్ట్ చేసి పరవాలేదు అనిపించిన నితిన్ వెంటనే రంగ్ దే సినిమాతో పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు.

శ్రద్దాకపూర్ లవ్లీ అండ్ గ్లామరస్ ఫోటోషూట్..

ఇక రంగ్ దే వచ్చి వారం కాకముందే మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ తీసుకొస్తున్నాడు. నితిన్ బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ రీమేక్ ను సేట్స్ పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ను మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు సోషల్ మీడియాలో విడుదల చేయబోతున్నారు.

Nithiin 30 Title First Look latest update

హిందీలో టబు చేసిన బోల్డ్ పాత్రలో తమన్నా నటిస్తుండగా, రాధిక ఆప్టే చేసిన హీరోయిన్ పాత్రలో నాభా నటేష్ నటిస్తోంది. సినిమా క్యాస్టింగ్ తోనే అంచనాలు పెంచేశారు. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి కుదిరితే ఇదే ఏడాది విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ సినిమా ఇదే ఎడాది వస్తే 2021లో వరుసగా మూడు సినిమాలు విడుదల చేసిన ఏకైక స్టార్ హీరోగా నితిన్ రికార్డ్ కొట్టేయడం కాయం. మరి సినిమా తెలుగు జనాలకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X