పవర్ పేట డోస్ పెంచిన నితిన్.. ఆ సినిమా కోసం సరికొత్త అవతారాలు..

టాలీవుడ్ యువ హీరో నితిన్ మొత్తానికి భీష్మ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకొని ఫామ్ లోకి వచ్చేశాడు. అంతకు ముందు కొన్ని ప్రయోగాలు చేసి దెబ్బ తిన్న నితిన్ భీష్మ సినిమాతో కమర్షియల్ యాంగిల్ లోనే సక్సెస్ అందుకున్నాడు. అయితే నెక్స్ట్ హిట్స్ కోసమని పూర్తిగా కమర్షియల్ గా వెళ్లకుండా ప్రయోగలతో కూడా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ రంగ్ దే అంటూ రొమాంటిక్ లవ్ స్టోరీతో రానున్న నితిన్ ఆ తరువాత పవర్ పేట అనే మాస్ ఎంటర్టైన్మెంట్ తో రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అలాగే అందాదున్ రీమేక్ కథను కూడా సెట్స్ పైకి తేవాలని చూస్తున్నాడు. పవర్ పేట విషయానికి వస్తే.. ఈ సినిమాలో నితిన్ మూడు కొత్త అవతారాలను చూపించనున్నాడట. అంటే మునుపెన్నడు లేని విధంగా నితిన్ కొత్త లుక్ లో దర్శనమివ్వనున్నాడని తెలుస్తోంది.

Nitiin upcoming movie power peta latest update

నితిన్ మేకప్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేయబోతున్నట్లు సమాచారం. ఛల్ మోహన్ రంగ సినిమాకు దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక పవర్ పేటలో సీనియర్ నటి నదియా కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X