సంక్రాంతి ఫైట్ తరువాత నెక్స్ట్ సమ్మర్ వార్‌కి సిద్దమవుతున్న బన్నీ, మహేష్

స్టార్ హీరోలు బయట ఎంత స్నేహంగా కనిపించినా కూడా మధ్యలో బాక్సాఫీస్ అనే టాపిక్ వస్తే మాత్రం తప్పకుండా సీరియస్ అయిపోతారు. తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే.. అనేలా బాక్సాఫీస్ వద్ద డామినేషన్స్ కి సిద్ధమవుతుంటారు. మొన్న సంక్రాంతికి మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల మధ్య ఏ రేంజ్ ఫైట్ కొనసాగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అల.. వైకుంఠపురములో సినిమాతో పాటు సరిలేరు నీకెవ్వరు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తీవ్ర స్థాయిలో పోటీకి దిగాయి. మొత్తానికి కలెక్షన్స్ పరంగా బన్నీ సినిమా మహేష్ సినిమాను డామినేట్ చేసింది. ఇక మళ్ళీ ఈ ఇద్దరు సమ్మర్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సంక్రాంతి ఫైట్ లో పాల్గొన్న వీళ్ళు సమ్మర్ లో సెకండ్ టైమ్ పోటీకి సిద్ధమయ్యారు.

Once again box office fight between mahesh babu and allu arjun

మహేష్ సర్కారు వారి పాట సినిమాతో పాటు అల్లు అర్జున్ పుష్ప సినిమా 2021 ఏప్రిల్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అసలైతే వచ్చే ఏడాది సంక్రాంతికె రావాలని అనుకున్నారు. కానీ ఆ డేట్ కోసం ముందే కొంతమంది రిజర్వేషన్ చేసుకున్నారు. దీంతో సమ్మర్ హాలిడేస్ ని టార్గెట్ చేశారు. మరి రెండవ సారి జరుగనున్న బాక్సాఫీస్ ఫైట్ లో ఏ హీరో డామినేట్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X