ప్రభాస్ కోసం వింటేజ్ కార్లు.. మరో టైటిల్ ప్రచారం!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు సాహో షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ఇటలీలో ప్రాంభమైంది. 1960, 70 నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఈ చిత్రానికి అమూర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అమూర్ అనే ఫ్రెంచ్ పదానికి అర్థం ప్రేమ. తాజగా అందుతున్న వార్తల ప్రకారం ఈ చిత్రానికి జాన్ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ చాలా సింపుల్ గా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

One more title circulating regarding Prabhas new movie

హైదరాబాద్ లో ఈ చిత్రం కోసం 7 కోట్లతో భారీ సెట్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కోసం 1960 కాలం నాటి వింటేజ్ కార్లని కూడా సిద్ధం చేస్తున్నారట. పూజ హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X