ఆస్కార్ నటుడి ఆకలి పోరాటం.. ఆర్థిక సమస్యల్లో స్టార్ యాక్టర్!

Djimon Hounsou: సినీ జీవితం ఓ అందమైన కలల ప్రపంచం. ఈ కలల ప్రపంచంలో రాణించాలంటే.. అవకాశాలతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. అలాగే కాలానికి అనుగుణంగా తమను తాము అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మరో క్షణం అవుట్ డేట్ కావాల్సి ఉంటుంది. అలా చాలామంది సినీ తారలు కాలాన్ని తమను తాను అప్డేట్ చేసుకుకుండా సినీ అవకాశాలను రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో ఎంత టాలెండ్ ఉన్న నటులు కూడా ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. అలా ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న హాలీవుడ్ స్టార్ హీరో సైతం ప్రస్తుతం ఆర్థికంగా దిగజారారంట. ప్రస్తుతం తన రోజువారి జీవనం సాగించేందుకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు?

ఆ నటుడు ఎవరో కాదు.. జిమోన్ హౌన్సౌ (Djimon Hounsou). గ్లాడియేటర్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ , అమిస్టాడ్, బ్లడ్ డైమండ్ , ఇన్ అమెరికా, కెప్టెన్ మార్వెల్ వంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించి మెప్పించారు జిమోన్ హౌన్సౌ. ఈ నటుడు ఏకంగా రెండు సార్లు ఆస్కార్ నామినేట్ కూడా అయ్యారు. గత రెండు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో చిన్న, పెద్ద చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే.. తాను అనుకున్న స్థాయిలో పారితోషికం పొందలేదనీ, ఇప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది పడటానికి ఇదే కారణమంటారు. తాను జీవనోపాధి కోసం కష్టపడుతున్నానని పేర్కొన్నారు.

Oscar nominated actor djimon hounsou reveals his financial struggles to make a living

రెండుసార్లు ఆస్కార్ విన్నర్ జిమోన్ హౌన్సౌ హాలీవుడ్‌లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించినప్పటికీ, తాను ఇప్పటికీ జీవనోపాధి కోసం కష్టపడుతున్నానని భాదపడుతున్నారు. తన సినిమా కెరీర్ లో రెండు దశాబ్దాలుగా రెండు ఆస్కార్ నామినేషన్లతో సినిమాల్లో నటించాననీ, అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలలో యాక్ట్ చేశాననీ తెలిపారు. కానీ, తాను ఇప్పటికీ ఆర్థికంగా కష్టపడుతున్నాననీ, దాని ప్రధాన కారణం తక్కువ మొత్తంలో పారితోషికం అందుకోవడమేనంటారు.

తాను ఇప్పటికీ ఒక్క డాలర్ సంపాదించడానికి కష్టపడుతున్నాననీ, తన సినీ కెరీర్ బాగానే ఉన్నా, తన ప్రశంసలు చాలా తక్కువగా ఉన్న కొంతమంది వ్యక్తులతో ముందుకు వచ్చానని అన్నారు. కాబట్టి.. తాను ఆర్థిక పరంగా మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పనిభారం విషయానికొస్తే.. తన కెరీర్ ప్రారంభంలోసినిమా అవకాశాల కోసం ఎన్నో ప్రయాత్నాలు చేశాననీ తెలిపారు.

Oscar nominated actor djimon hounsou reveals his financial struggles to make a living

హౌన్సౌ ఇంకా మాట్లాడుతూ తన 20 సంవత్సరాల కెరీర్‌లో పరిశ్రమకు అలవాటు పడటానికి 10 సంవత్సరాలు పట్టిందనీ, తాను గత రెండు దశాబ్దాలుగా ఈ లైన్‌లో ఉంటూ సినిమాలు చేస్తున్నాననీ, తన నట జీవితంలో తాను గోల్డెన్ గ్లోబ్‌కు నామినేట్ అయ్యానని తెలిపారు. కానీ, తాను ఆస్కార్ అవార్డు అందుకోలేకపోయానన్నారు. తాను నటించి ఎన్నో సినిమాలు బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలిచాయనీ, కానీ తాను సరైన గౌరవం దక్కలేదని అన్నారు. అలాగే.. ఇండస్ట్రీలో కూడా జాత్యహంకారం ఉందనీ, ఆ కారణంతో తనపై వివక్ష చూపించారని అన్నారు. తాను హాలీవుడ్‌లో సుదీర్ఘమైన, విజయవంతమైన కెరీర్ కొనసాగించిన తాను ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X