ఒకే రోజు రెండు సినిమాలు.. రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తున్న పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నెవర్ బిఫోర్ అనేలా డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అజ్ఞాతవాసి అనంతరం దాదాపు చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న ఈ సినిమాలపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ముందుగా వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

Recommended Video

#SathyamevaJayathe From Vakeel Saab is out | Filmibeat telugu

పింక్ సినిమాకి రీమేక్ గా రాబోతున్న ఆ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఇక పవన్ మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాల షూటింగ్స్ ను పవన్ ఒకే రోజు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 27వ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ అవుట్ స్కట్స్ లో ఒక స్పెషల్ సెట్ వేయగా అందులో దర్శకుడు క్రిష్ కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

Pawan Kalyan’s upcoming film under Krish’s direction has been constantly making headlines for the last couple of months regarding its leading lady. After Pragya Jaiswal and Keerthy Suresh, Bollywood actress Jacqueline Fernandez was said to be roped in as the leading lady opposite the Powerstar.

ఇక మరోవైపు హైదరాబాద్ లింగంపల్లి అల్యూమినియం ఫ్యాక్టరీలో మలయాళం రీమేక్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ షూటింగ్ జరుగుతుండగా అందులో కూడా రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు. ఉదయం క్రిష్ సినిమా మధ్యాహ్నం తరువాత AK రీమేక్ కోసం వెళుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రెగ్యులర్ పాలిటిక్స్ ను కూడా ఏ మాత్రం మరచిపోవడం లేదు. ఎప్పటికప్పుడు పార్టీ గురించి ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X