Pawan Kalyan ఫ్యాన్స్ రెస్టారెంట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జోమాటో ఫోటో

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఓపెనింగ్స్ తోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేయగల పవన్ అపజయాల్లో ఉన్నా కూడా అభిమానుల సంఖ్యను తగ్గించుకోలేదు. ఎప్పటికప్పుడు పవర్ స్టార్ పై అభిమానం పెరుగుతూనే ఉంది. ఇక ఇటీవల ఫ్యాన్స్ కు సంబంధించిన పేరుతో ఒక ఫొటో కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు.

 అపజయం ఎదురైనా కూడా..

అపజయం ఎదురైనా కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రాండ్ కు మార్కెట్ లో వాల్యూ ఏ రేంజ్ కో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక విధంగా పవన్ తన సినిమాలకంటే కూడా తన నిజజీవితంలో సింపుల్ గా ఉండడం వల్లనే అభిమానులను ఎక్కువగా ఆకట్టుకున్నాడు. ఇక రాజకీయాల్లో అపజయం ఎదురైనా కూడా అభిమానుల సంఖ్య తగ్గలేదు.

వకీల్ సాబ్ తో హిట్టు

వకీల్ సాబ్ తో హిట్టు

ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో సరికొత్త రీ ఎంట్రిత్తో అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చాడు. పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చినప్పటికీ తనదైన శైలిలో నటించి సరికొత్త ఫీల్ ను తీసుకొచ్చాడు. చాలా మంది సినీ ప్రముఖులు సైతం వకీల్ సాబ్ మిగతా వెర్షన్స్ కంటే అద్బుతంగా ఉందని ఓపెన్ గానే వివరణ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెస్టారెంట్

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెస్టారెంట్

అసలు మ్యాటర్ లోకి వస్తే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెస్టారెంట్ అని ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో దర్శనమివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇది రెగ్యులర్ విషయమే అయినప్పటికీ ఆ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
మరింత బిజీగా పవన్

మరింత బిజీగా పవన్

ఇష్టమైన హీరోతో ఫ్యాన్స్ అనే దాన్ని కూడా జతచేయడం వల్ల ఆ రెస్టారెంట్ కు పైసా ఖర్చు లేకుండా సోషల్ మీడియాలో బాగానే క్రేజ్ దక్కుతోంది. ఇక ప్రస్తుతం పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ మాత్రం రానున్న రోజుల్లో రాజకీయాలతో మరింత బిజీ కానున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X