అలా జరిగితే పవర్ స్టార్ పరిస్థితి భయానకం.. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా సినీ ఇండస్ట్రీలలో కూడా మంచి గుర్తింపు ఉంది. సింపుల్ గా ఉండడానికి ఇష్టపడే పవర్ స్టార్ పాలిటిక్స్ లోకి వచ్చిన తరువాత ఊహించని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి పవన్ వేస్తున్న అడుగులు అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి.

 ఆర్థికంగా..

ఆర్థికంగా..

పవన్ కళ్యాణ్ ఆర్థిక విషయాలు ఎవరికి తెలియనివి కావు. పిల్లల కోసం ముందుగానే సపరేట్ డిపాజిట్స్ తో సేఫ్ జోన్ లో ఉంచిన పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తరువాత డోనేషన్స్ తోనే కాలాన్ని గడుపుతున్నాడు. ఇక సినిమాలకు చాలా గ్యాప్ ఇవ్వడం కొంత ఆర్థికంగా పవన్ కి దెబ్బ పడింది. సినీ పరిశ్రమలో పవన్ అప్పులు చేయక తప్పలేదు.

 కరోనా ఎఫెక్ట్..

కరోనా ఎఫెక్ట్..

ఇక ఫైనల్ గా ఆర్థికంగా పార్టీని నిలుపుకోవడానికి కొంచెం సినిమాలు కూడా చేయాలని అనుకున్నాడు. లాక్ డౌన్ కి ముందే వరుసగా మూడు సినిమాలు చేయడానికి ఒప్పుకున్న పవన్ దాదాపు రెమ్యునరేషన్ మొత్తం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఇప్పటికే సగానికి పైగా ఖర్చు చేశారట. అందుకే మారికొన్ని సినిమాలు చేయాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ దెబ్బకు వేరే సినిమాలను ఒకే చేయలేని పరిస్థితి ఏర్పడింది.

 అలా జరిగితే కష్టమే..

అలా జరిగితే కష్టమే..

వకీల్ సాబ్ సినిమాను దాదాపు పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత క్రిష్ సినిమాను ఫినిష్ చేయాలని అనుకున్నాడు. కానీ లాక్ డౌన్ తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కరోనా పాజిటివ్ ల సంఖ్య పెరుగుతుండడంతో సినిమా థియేటర్స్, మాల్స్ వైపు జనాలు ఇంట్రెస్ట్ చూపరు. రెండేళ్ల పాటు కరోనా ఎదో ఒక విధంగా బయపెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. దీంతో సినీ పరిశ్రమలపై ఈ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపవచ్చు.

Recommended Video

Johnny Movie Completes 17 Years | Most Craziest Movie Ever
 చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు..

చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు..

పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఒకవేళ పవన్ అనుకున్న సినిమాలను పూర్తి చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఆ లోపు మళ్ళీ ఎలక్షన్స్ రావచ్చు. ఇప్పటికే ఆర్థికంగా వెనకబడ్డ పవన్ వకీల్ సాబ్, క్రిష్ మూవీ, హరీష్ శంకర్ ప్రాజెక్టులతో పాటు మరో ముడు సినిమాలకు కమిట్ అయితే గాని వర్కౌట్ కాదు. పార్టీని నడపడానికి ఎదో ఒక విధంగా ఖర్చులు తప్పవు. పరిస్థితులు ఇలానే కొనసాగితే గనక పవన్ నెక్స్ట్ ఎలక్షన్స్ సమయానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X