పవన్ కళ్యాణ్, రానా హై వోల్టేజ్ ఫైట్.. బాహుబలికి తక్కువేమి కాదు.. అంతకుమించి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సినిమాల లిస్ట్ చూస్తుంటే రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా పవర్ఫుల్ మల్టీస్టారర్ సినిమాలు కూడా తెరపైకి వస్తుండడం ఆడియెన్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకు రానున్న రోజుల్లో పండగే అని చెప్పవచ్చు.

ఏ మాత్రం తగ్గలేదు

ఏ మాత్రం తగ్గలేదు

మొత్తానికి వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ హిట్టు కొట్టేశాడు. మూడేళ్ళ తరువాత కూడా తన బాక్సాఫీస్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదు అని నిరూపించాడు. వకీల్ సాబ్ మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద ఈజీగా హాఫ్ సెంచరీ కొట్టేయడం ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది.

ఆ రీమేక్ సినిమాపై..

ఆ రీమేక్ సినిమాపై..

వకీల్ సాబ్ హిట్టవ్వడంతో ఇప్పుడు అందరి ఫోకస్ అయ్యప్పనుమ్ కొశీయున్ రీమేక్ పైనే పడింది. ఆ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఎందుకంటే అందులో రానా , పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా పవన్ పాత్ర హైలెట్ గా ఉంటుందని చెప్పవచ్చు.

బలమైన పాత్రల నడుమ

బలమైన పాత్రల నడుమ

మళయాళం సూపర్ హిట్ గా నిలిచిన ఆ సినిమా రీమేక్ లో పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక రానా ఒక మాజీ సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. అలాంటి బలమైన పాత్రల నడుమ జరిగే ఫైట్స్ ఎలా ఉంటాయి అనేది హాట్ టాపిక్ గా మారింది.

హై వోల్టేజ్ ఫైట్..

హై వోల్టేజ్ ఫైట్..

సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సినిమాలోని ఒక కీలకమైన ఫైట్ ను షూట్ చేస్తున్నారు. తమిళ్ లో అజిత్, సూర్య, రజనీకాంత్ వంటి స్టార్స్ సినిమాలకు స్టంట్ మాస్టర్ గా వర్క్ చేసిన దిలీప్ సుబ్బరాయన్ డైరెక్షన్ ఒక హై వోల్టేజ్ ఫైట్ సీన్ రెడీ అవుతున్నట్లు సమాచారం.

Recommended Video

Uttarakhand : Mahesh Babu Salutes ITBP Jawans For Their Work | Filmibeat Telugu
బాహుబలికి తక్కువేమి కాదు..

బాహుబలికి తక్కువేమి కాదు..

దిలీప్ సుబ్బరాయన్ పనితీరు పవన్ కళ్యాణ్ కు అమితంగా నచ్చినట్లు సమాచారం. ఈ రీమేక్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా కోసం కూడా అతన్నే యాక్షన్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. అయ్యప్పనుమ్ కొశీయుమ్ లో ఫైట్స్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయట. రానా బాహుబలి తరహా ఫీలింగ్ కు తక్కువేమి ఉండదని అంటున్నారు. చూడాలి మరి ఎంతవరకు ఆకట్టుకుంటాయో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X