అడ్డుకుని ఉంటే బావుండేది.. ప్రణయ్ హత్య గురించి పవన్ కళ్యాణ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలనం రేపిన ప్రణయ్ హత్య గురించి స్పందించాడు. పరిస్థితి చేదాటిపోయిన తరువాత సోషల్ మీడియాలో గొడవ చేయడం కాదని.. ముందుగానే ప్రణయ్, అమృతకు అండగా నిలబడి ఈ హత్య జరగకుండా అడ్డుకుని ఉండాల్సిందని పవన్ అభిప్రాయ పడ్డారు.

ఇప్పడు ఏం మాట్లాడినా అది కంటి తుడుపు చర్య మాత్రమే అవుతుందని పవన్ అన్నారు. సందేశాలు ఎవరూ ఎవరికీ ఇవ్వలేరు. ఇలాంటి సంఘటనల విషయంలో పతి ఒక్కరూ ఎంతోకొంత భాద్యత తీసుకోవాలని పవన్ అన్నారు. ఘటన జరిగిపోయాక ఖండించి ప్రయోజనం లేదని పవన్ అన్నారు.

Pawan Kalyan response on Prayan Honor killing

ప్రతి ఒక్కరూ భాద్యత తీసుకుని బాహాటంగా స్పందించిన రోజే ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట పడుతుందని పవన్ అన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగే సమయంలో చోద్యం చూస్తూ నిలబడే రోజులు పోయి అడ్డుకునే రోజులు రావాలని పవన్ అన్నారు. సినీ రాజకీయ ప్రముఖులంతా ప్రణయ్ హత్యని ముక్తకంఠంతో ఖండించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X