పవన్ కళ్యాణ్ వేలికి పడగ విప్పిన నాగుపాము.. దాని వెనకున్న రహస్యం ఏమిటి?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయికి చేరుకుందో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. నెవర్ బిఫోర్ అనేలా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకకు వచ్చిన సెలబ్రెటీలు చాలా మంది పవన్ కళ్యాణ్ పై భారీ స్థాయిలో ప్రశంసలు కురిపించారు. ఇక పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫొటోలు చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ ఉంగరం ధరించడం హాట్ టాపిక్ గా మారింది.

వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్: పవన్ కళ్యాణ్ నా దేవుడంటూ బండ్ల గణేష్ రచ్చ (ఫొటోలు)

ఊహలకు అందడం లేదు

ఊహలకు అందడం లేదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలం తరువాత వస్తున్న సినిమా కావడంతో వకీల్ సాబ్ పై అంచనాల డోస్ అమాంతంగా పెరోగిపోయాయి. సినిమా ట్రైలర్ తోనే సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఇక బాక్సాఫీస్ వద్ద సినిమా హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహలకు అందడం లేదు.

వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్ (ఫొటోలు)

100కోట్లు ఈజీగా..

100కోట్లు ఈజీగా..

సినిమాపై చిత్ర యూనిట్ సభ్యులు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే క్లారిటీ వచ్చేసింది. తప్పకుండా వకీల్ సాబ్ మొదటి రోనే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటాడాని చెప్పవచ్చు. ఇక 100కోట్లను ఈజీగా అందుకోగలడని సినిమాపై పెరుగుతున్న బజ్ చూస్తుంటేనే అర్ధమయ్యింది.

వైల్డ్ డాగ్ సినిమా చూసి రోమాలు నిక్కబొడుచుకొన్నాయి.. నాగ్‌పై చిరంజీవి ప్రశంసలు (ఫొటోలు)

సినిమాలు చేయడానికి కారణం

సినిమాలు చేయడానికి కారణం

ఇక పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. పెద్దగా హడావుడి లేకుండా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ తన మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. సినిమాలు చేయడానికి గల కారణం ఆర్థికంగా సపోర్ట్ కోసమే తప్ప మరొకటి లేదని క్లారిటీ ఇచ్చాడు.

ఎర్ర చీర మూవీ సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

పడగా విప్పిన నాగుపాము

పడగా విప్పిన నాగుపాము

అయితే పవన్ కళ్యాణ్ వేలికి ఉన్న ఉంగరం ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెంటిమెంట్ కోసం పెట్టుకున్నారా లేక మరేదైనా కారణముందో లేదో తెలియదు గాని పడగా విప్పిన నాగుపాము ఆకారంలో ఉన్న ఉంగరం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న పవన్ అందులో చేతికి విభిన్నమైన ఉంగరాలు పెట్టుకొనున్నాడట. బహుశా షూటింగ్ లో నచ్చడంతో అలానే ఉంచుకొని ఉండవచ్చని కూడా టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X