150వ చిన్నారికి జీవితాన్ని ఇచ్చాడు.. లారెన్స్ కళ్ళలో ఆనందం!

రాఘవ లారెన్స్ గురించి అందరికి తెలిసిందే. సమాజ సేవ అంటే ఈ హీరో ముందుంటాడు. లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా మందికి గుండెకు సంబందించిన చికిత్స చేయిస్తూ ఆయురారోగ్యాలని అందిస్తున్నాడు. లారెన్స్ తన సేవ కార్యక్రమాలలో అరుదైన మైలురాయిని అధికమించాడు. ఇటీవల లారెన్స్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఓ చిన్నారికి గుండెకు సంబందించిన వైద్యం చేయించాడు.

ఈ సర్జరీ సక్సెస్ కావడం లారెన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎందుకంటే ఇది లారెన్స్ చేయించిన 150వ సర్జరీ. ఇప్పటికే చాలా మంది చిన్నారులకు లారెన్స్ ఈ విధంగా వైద్యం అందించాడు. ఈ విషయాన్ని లారెన్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు.

Raghava Lawrence reaches great milestone in his charity

కావ్యశ్రీ అనే చిన్నారికి హార్ట్ లో హోల్ ఉంటే ఆపరేషన్ చేయించాను. ఆపరేషన్ విజయవంతం అయింది. ఈ ఆపరేషన్ నిర్వహించిన వైద్యులందరికి కృతజ్ఞతలు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడం వలన తనకు చాలా సంతోషంగా ఉందని లారెన్స్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X