Rajinikanth: రజనీకాంత్ ను పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరోయిన్.. ఆమె ఎంట్రీతో సీన్ రివర్స్..
Rajinikanth: భారతీయ చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూపర్ స్టార్ రజినీ కాంత్. ఆయన తన నటనతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన స్టైల్ కి కోట్లాదిమంది ప్రేక్షకులు ఉన్నారంటే మామూలు విషయం కాదు. ఆయన మిగతా హీరోల కంటే డిఫరెంట్.. స్మార్ట్ గా ఉండడు కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ ఉండదు. లేటెస్ట్ ట్రెండ్ అస్సలు ఫాలో కాడు. కానీ అందరూ తనని ఫాలో అయ్యేటట్లు చేసుకుంటాడు. అతడే వన్ అండ్ ఓన్లీ హీరో రజినీకాంత్. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక కథనం మీకోసం..
బస్ కండక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన రజనీకాంత్ సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ.. వాటిని అధిగమిస్తూ స్వయంకృషితో సినీ ఫీల్డ్ లో రాణించారు. తన అదిరిపోయే స్టైల్ తో.. దుమ్ము రేపే మ్యానరిజంతో బాక్సాఫీసును సింగిల్ హాండ్ తో శాసించే హీరోగా ఎదిగాడు. అతడే వన్ అండ్ ఓన్లీ హీరో రజనీకాంత్. ఆయన నటన అద్భుతం అందులో ఆయన మేనరిజం మరీ అద్భుతం. ఆయన నడిస్తే స్టైల్.. కూర్చుంటే స్టైల్.. మాట్లాడితే స్టైల్.. సిగరెట్ తాగితే కూడా ఓ స్టైల్.. మొత్తానికి ఆయన ఏది చేసినా స్టైల్.. ఆయన మ్యానరిజంతో ఎంతో మంది అభిమానులు ఫిదా చేశారు. నేడు డిసెంబర్ 12న 75 వ ఏట అడుగుపెడుతున్న రజనీకాంత్ కు ఫిల్మీ బీట్ నుండి జన్మదిన శుభాకాంక్షలు.

1950లో ఎక్కడో మహారాష్ట్రలో జన్మించిన శివాజీ రాజ్ గైక్వాడ్. ఆ తర్వాత రజనీకాంత్ గా మారారు. కర్ణాటక లో తన బ్రతుకుయానం ప్రారంభించాడు. అక్కడ కొన్నాళ్లు కండక్టర్ గా పనిచేశారు. టికెట్లు ఇవ్వడంలో.. క్యాష్ తీసుకోవడంలో తన స్టైల్ ని చూసిన స్నేహితులు సినిమాలలో ట్రై చెయ్ అని మద్రాస్ కి పంపించారు. అలా వారి ప్రోత్బలంతో సినిమాలోకి అడుగుపెట్టారు . 1975లో బాలచందర్ తెరకెక్కించిన 'అపూర్వ రగంగల్ 'సినిమాతో తొలిసారి తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అదే ఏడాది తెలుగులో 'తూర్పు పడమర' సినిమాలో కూడా నటించారు.
కెరీర్ తొలినాళ్ళల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా నటించిన రజనీకాంత్.. 70వ దశకం చివరిలో హీరోగా మారారు. 'బిల్లా' సినిమాగా స్టార్ గా మారారు. అప్పటినుండి ఇప్పటివరకు రజనీకాంత్ ఏ రోజు కూడా వెనకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మాస్ హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో కమలహాసన్, ఎంజీఆర్, శివ గణేష్ లాంటి స్టార్ హీరోలతో పోటీపడి తన సత్తా చాటుకున్నారు. ఆయన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ ఇట్స్ అందుకున్నారు తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక చేసుకున్న ఈ రోజు రజినీకాంత్. ఆయన కెరియర్లో 90 దశకంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందుకున్నాడు. అందులో భాష, ముత్తు, పడాయప్ప లాంటి ఎన్నో సంచలన చిత్రాలలో నటించి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను సైతం కుదిపేశాడు రజినీకాంత్.
ఇక ఆయన కెరీర్లో భాష సినిమా ఎలాంటి హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. అలాగే 2025 లో వచ్చిన చంద్రముఖి సినిమాతో మరోసారి ఇచ్చినట్లు .. తన స్టార్ట్ కొనసాగిస్తూ దుమ్ము రేపుతూ ఉన్నాడు. ఈ క్రమంలోని రోబో, కబాలి, కాలా, వేట్టయాన్ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఆయన సినిమాలతో పాటు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, తన ఆరోగ్యం కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన సినిమా రంగానికి చేసిన కృషి గానూ కేంద్ర ప్రభుత్వం నుండి అత్యున్నత సినిమా పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు .
అలాగే 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2016లో పద్మ విభీషణ్ అవార్డులను అందుకున్నారు. ఇలా తన కెరీర్ లో ఎన్నో అవార్డులు ఎన్నో రికార్డులు సాధించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. అయితే తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అతిలోక సుందరి శ్రీదేవిని ప్రేమించినట్లు వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. శ్రీదేవి కూడా రజనీకాంత్ అంటే ఇష్టమేనట. అయితే అప్పటికే రజనీకాంత్ కు లతతో వివాహం జరిగింది. ఆ తర్వాత సిల్క్ స్మిత తో కొన్నాళ్లు రజనీకాంత్ అఫైర్స్ నడిపినట్లు కామెంట్స్ కూడా వినబడ్డాయి.

ఇక శ్రీదేవిని రజనీకాంత్ పెళ్లి చేసుకోవాలనుకున్నారట. ఈ సమయంలో రజనీకాంత్ భార్య లత పడిందట. దీంతో వీరి వివాహానికి బ్రేక్ పడింది అని అప్పట్లో రూమర్స్. కొన్ని పత్రికలలో శ్రీదేవి, రజనీకాంత్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు కూడా రాశాయి. ఈ వివాదం తర్వాత శ్రీదేవి, రజనీకాంత్ కలిసి మీరు నటించలేదు. ఆ తర్వాత ఎవరి జీవితాన్ని వారు కొనసాగించారు. ఏదైనా ఫంక్షన్లో కనిపించిన అంటి ముట్టనట్టే వ్యవహరించినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన శ్రీదేవి ముంబైకి షిఫ్ట్ అయింది. ఆ సమయంలో శ్రీదేవి అమ్మగారికి బాగా తెలిసినా డైరెక్టర్ బోని కపూర్ తో ప్రేమలో పడింది శ్రీదేవి. పెళ్లికాకముందుకే శారీరకంగా ఒకటయ్యారు శ్రీదేవి బోని కపూర్. జాన్వి పుట్టిన తర్వాత వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. వాస్తవానికి బోనీ కపూర్ కు రాఖీ కట్టిన శ్రీదేవి తన తల్లి ఆరోగ్యం బాగా లేనప్పుడు దగ్గర కావడంతో అప్పటికే పెళ్లయిన బోనీ కపూర్ ను రెండో పెళ్లి చేసుకుంది శ్రీదేవి.


Click it and Unblock the Notifications











