రాంచరణ్ కూడా ఇన్‌డైరెక్ట్ సెటైర్.. చిట్టిబాబు అలాంటివే మాత్రమే వినాలని అంటున్నాడు!

రామ్ చరణ్ సెటైరికల్ గా సోషల్ మీడియా ద్వారా స్పందించడం వైరల్ అవుతోంది.

Ram charan indirect satirical comment on ram gopal varma

తమ్ముడు లాంటి వ్యక్తి

తమ్ముడు లాంటి వ్యక్తి

రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ని ఎంతగా ఇష్టపడతాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పవన్ కూడా తనకు తమ్ముడు లాంటి వ్యక్తి అంటూ చిరంజీవి కంటే ఎక్కువగా చరణ్ ని ప్రేమిస్తాడు. ఇక గత ఎలక్షన్స్ లో కూడా చరణ్ డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి దిగకుండా ఓ విధంగా బాబాయ్ కి మద్దతు ఇస్తూనే వచ్చాడు. అలాగే ఆయనపై ఎవరైనా విమర్శలు చేస్తే ఇన్ డైరెక్ట్ గా కౌంటర్స్ ఇస్తూనే ఉన్నాడు.

చరణ్ కూల్ సెటైర్

చరణ్ కూల్ సెటైర్

ఇక ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ రచ్చ ఎక్కువవ్వడంతో చాలా కూల్ గా చరణ్ సెటైర్ వేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డైరెక్ట్ గా బురదలో రాయి వేస్తే మన మీద పడుతుంది అని ఈ విషయంలో మెగా హీరోలు చాలా సైలెంట్ గా ఉన్నారు. ఇక ఏదో విధంగా అభిమానుల కోసమైనా స్పందించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చరణ్ చాలా తెలివిగా స్పందిచాడు.

View this post on Instagram

Listening to Credible info ONLY!!

A post shared by Ram Charan (@alwaysramcharan) on

విశ్వసనీయ సమాచారం మాత్రమే వినాలి


రంగస్థలం సినిమాలో చిట్టి బాబు పాత్రకు సంబంధించిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన రామ్ చరణ్.. "విశ్వసనీయ సమాచారం మాత్రమే వినాలి" అనే విదంగా ఒక సెటైరికల్ కామెంట్ చేశారు. అంటే ఆర్జీవి పవర్ స్టార్ ఇమేజ్ పై దెబ్బె కొట్టే విధంగా చేస్తున్న సినిమాలను ఏ మాత్రం వినవద్దని చిట్టిబాబు పాత్ర స్టైల్ లోనే చెప్పాడు అనిపిస్తోంది.

 మొదటి సారి రామ్ చరణ్

మొదటి సారి రామ్ చరణ్

పవర్ స్టార్ సినిమాపై ఇప్పటివరకు మెగా ఫ్యామీలిలో నాగబాబు కూడా పట్టించుకోలేదు. కానీ మొదటి సారి రామ్ చరణ్ అసలు ఏ మాత్రం డౌట్ రాకుంటే పవర్ స్టార్ పై తనకున్న ప్రేమను ఈ విధంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక పవర్ స్టార్ సినిమా చూసి అదే నిజమనుకునే వారికి కూడా విశ్వసనీయ సమాచారం మాత్రమే వినాలి అంటూ తనదైన శైలిలో మంచి సందేశం ఇచ్చినట్లు అర్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X