13ఏళ్ల తరువాత మళ్ళీ ఆ దర్శకుడితో రామ్ చరణ్ న్యూ ప్రాజెక్ట్

మెగా ఫ్యామిలీలో హీరోలు చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ తోనే వచ్చినప్పటికీ వారికంటూ సొంతంగా ఒక క్రేజ్ ని మార్కెట్ ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ రంగస్థలం తరువాత తన మార్కెట్ ను ఒక్కసారిగా 200కోట్లకు దాటించేశాడు. ఇక నెక్స్ట్ RRR పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో మరింత ఎక్కువగా మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

అయితే RRR తరువాత చరణ్ ఎవరితో వర్క్ చేస్తారు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కథలైతే బాగానే వింటున్నాడు గాని ఇంకా అఫీషియల్ గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. రాజమౌళి లాంటి దర్శకుడితో సినిమా చేశాక ఆ తరువాత సినిమా అదే స్థాయిలో హిట్టిచ్చే దర్శకుడితో వర్క్ చేయక తప్పేలా లేదనిపిస్తోంది. మరో RRR హీరో జూనియర్ ఎన్టీఆర్ అయితే త్రివిక్రమ్ తో గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక చరణ్ కూడా అలానే సిద్ధమవ్వాలని చూస్తున్నాడు.

Ram charan puri jagannadh combo after 13 years

అయితే చరణ్ 13 ఏళ్ళ తరువాత మళ్ళీ పూరి జగన్నాథ్ తో కలిసి వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2007 వీరి కాంబినేషన్ లో చిరుత సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే పాన్ ఇండియా ప్రాజెక్టును రెడీ చేస్తున్నాడు. అయితే ఆ సినిమా తరువాత పూరి కూడా ఇంకా ఎవరితో వర్క్ చేస్తాడు అనేది ఫైనల్ కాలేదు. కానీ ఆయనకు మెగా క్యాంప్ నుంచి కాల్స్ చాలానే వస్తున్నాయట. ఇక చరణ్ తో సేటయ్యేలా ఉందని ఒక కొత్త టాక్ అయితే వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X