Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కొత్త లుక్‌తో షాకిచ్చేశాడు.. వంటింట్లో దూరిన రామ్
ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ ప్రస్తుతం తన లుక్‌ను మార్చేశాడు. మాస్ హీరోగా ఉన్న రామ్ ఇప్పుడు క్లాస్ లుక్‌లోకి మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ విశ్వరూపాన్ని చూపించిన రామ్.. RED చిత్రంతో మరోసారి మాస్ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇందులో క్లాస్ ఆడియెన్స్‌కు నచ్చే అంశాలు కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం రామ్ RED ప్రమోషన్స్‌లొ బిజీగా ఉన్నాడు.
రామ్ తన RED సినిమా టీజర్, ట్రైలర్‌తో అందరిలోనూ అంచనాలు పెంచేశాడు. ఇప్పుడు వీడియో సాంగ్‌లతో టెంప్ట్ చేసేస్తున్నాడు. సంక్రాంతికి ముందే పండుగ ఎలా ఉంటుందో చూపించేస్తున్నాడు. మొత్తానికి సంక్రాంతి బరిలోకి సింగిల్‌గా దిగుతున్న రామ్ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఇంత వరకు గడ్డం, చిన్న జుట్టుతో ఉన్న రామ్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు.
రెగ్యులర్ చెకప్స్ కోసం ఇలా .. కంటపడ్డ విరుష్క జంట
మళ్లీ చాక్లెట్ బాయ్‌లా మారిపోయాడు. అదిరిపోయే స్టైలీష్ అండ్ ట్రెండీ లుక్‌తో రచ్చ చేస్తున్నారు. మగవారు కూడా వంటింట్లో చక్రం తిప్పగలరు అని చెబుతున్నట్టుగా వంట చేసేశాడు. ఆమ్లెట్ వేసుకుని బాగానే ఆరగించాడు. అయితే ఇది ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ కోసమా? లేదా మరేదైన ప్రత్యేకత ఉందా? అన్నది తెలియాలి. లేదా రామ్ తన కొత్త సినిమా ప్రాజెక్ట్‌కు సంబంధించిన లుక్ కావొచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.