చంద్రబాబు భుజం తడుతూ ఎన్టీఆర్.. బాలయ్య, రానా జీవించారుగా!
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో రానా ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రకు సంబందించిన రానా ఫస్ట్ లుక్ నిన్ననే విడుదల చేశారు. రానా అచ్చు చంద్రబాబులా మారిపోయాడు అంటూ ప్రశంసలు దక్కాయి. వినాయక చవితి సందర్భంగా నేడు మరో అద్భుతమైన పోస్టర్ విడుదల చేశారు.
ఎన్టీఆర్ పాత్రలో ఉన్నా బాలయ్య, చంద్రబాబు పాత్రలో ఉన్నా రానా ఇద్దరూ కలసి ఉన్న స్టిల్ విడుదల చేశారు. రాజా భుజంపై బాలయ్య చేయి వేసి అభినందిస్తున సందర్భం అది. ఎన్టీఆర్ వేషధారణలో బాలయ్య ఒదిగిపోయాడు. ఇక యంగ్ చంద్రబాబుగా రానా అదరగొడుతున్నాడు.
Recommended Video


ఆయా పాత్రల్లో వారిద్దరి బాడీ లాంగ్వేజ్ ఎన్టీఆర్, చంద్రబాబుని గుర్తు చేసే విధంగా ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం భారీ బడ్జెట్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది.
More from Filmibeat
A great Human Phenomena #NTR with #RanaChandraBabuNaidu in 1984 #Vinayaka Chavathi Subhakankshalu pic.twitter.com/HROIglp5TE
— Rana Daggubati (@RanaDaggubati) September 13, 2018


Click it and Unblock the Notifications











