భాగ్యశ్రీ పోస్టర్ కాంట్రవర్సీ.. రవితేజకి ఇది మొదటిసారి కాదా? ఆ హీరోయిన్ తో కూడా సేమ్ ప్లేస్ లో..
ఈ ఏడాది చాలా రోజులు తర్వాత ఒక డేట్ కోసం సినిమాలు సినిమాల నిర్మాతలు కొట్టుకున్న సందర్భం ఏదన్నా ఉంది అంటే అది ఈ ఆగష్టు 15 డేట్ కోసమే అని చెప్పాలి ఈ డేట్ కోసం గతంలో వర్క్ చేసిన హీరోలు దర్శకులు కూడా ఒకరికొకరు శత్రువులుగా కూడా మారిపోయారు. కాగా ఈ డేట్ లో వచ్చిన ఆ హీరో అండ్ దర్శక నిర్మాతలే మాస్ మహారాజా రవితేజ అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ లు అని చెప్పాలి.
కాగా వీరి కాంబినేషన్ లో గతంలో చాలా సినిమాలు వచ్చాయి హిట్ కూడా అయ్యాయి. కానీ ఇప్పుడు చేసిన లేటెస్ట్ సినిమాలు ఇద్దరూ వేరేవేరుగా వచ్చారు. కాగా రవితేజ తన మిస్టర్ బచ్చన్ అంటూ వస్తే పూరి యంగ్ హీరో రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ అంటూ వచ్చాడు. కానీ అనూహ్యంగా రెండు సినిమాలకి కూడా ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ రాలేదు.

అయితే వీటిలో మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయ్యాక అందులో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయంలో ఓ పోస్టర్ పెద్ద రచ్చే చేసి కాంట్రవర్సియల్ గా మారింది.. అందులో రవితేజ ఆమె ప్రైవేట్ పార్ట్ కి దగ్గరలో చెయ్యి వేసి కనిపించడం సోషల్ మీడియాలో నెటిజన్స్ నడుమ హాట్ టాపిక్ గా మారగా అది యాదృచ్చికంగా జరిగింది తప్ప మరేమి కాదని దర్శకుడు హరీష్ శంకర్ వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసాడు. కానీ అప్పటికే పోస్టర్ బాగా వైరల్ అయ్యిపోయింది.
కానీ లేటెస్ట్ ట్విస్ట్ ఏమిటంటే రవితేజ ఇలా ఓ హీరోయిన్ తో అక్కడ చెయ్యి వేసి పట్టుకోవడం కొత్తేమి కాదు పాత సినిమాలో కూడా ఉంది ఇప్పుడే ఎందుకు రచ్చ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ పిక్ వైరల్ గా మారింది. కాగా ఆ హీరోయిన్ మరెవరో కూడా కాదు ఇప్పుడు రవితేజ సినిమా తమతో పోటీకి వచ్చింది అని సోషల్ మీడియాలో కోపంతో అతన్ని అన్ ఫాలో కొట్టేసిన నటి నిర్మాత ఛార్మినే..

కాగా వీరిద్దరిపై కూడా సరిగ్గా భాగ్యశ్రీతో ఎలాంటి పోస్టర్ అయితే వైరల్ అవుతుందో సరిగ్గా అదే తరహా పోజ్ కనిపిస్తుంది.రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రవితేజ, ఛార్మి నటించిన "దొంగల ముఠా" నుంచి అయితే ఆ పోస్టర్ మనకి కనిపిస్తుంది. దీనితో ఇపుడు భాగ్యశ్రీ తోనే కాదు సేమ్ అలాంటి స్టెప్ అలాంటి ప్లేస్ లోనే రవితేజ తమకి క్లాష్ కి వచ్చి నిర్మాత ఛార్మితో ఆల్రెడీ చేయడం ఆసక్తిగానే మారింది అని చెప్పాలి.
దీనితో ఇది కూడా ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ రెండు సినిమాలు కూడా చాలా యావరేజ్ పెర్ఫామెన్స్ నే తెలుగు రాష్ట్రాల్లో పెర్ఫామ్ చేస్తుండగా పెట్టుకున్న టార్గెట్ ని కష్టమే ని కూడా ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.


Click it and Unblock the Notifications











