twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైరల్ పిక్స్.. మాస్ మహారాజ్ ఫిట్‌నెస్‌కు ఫిదా కావాల్సిందే!

    |

    మాస్ మహారాజ్ రవితేజ స్క్రీన్‌పై ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తెరపై రవితేజ ఎనర్టీయే వేరు. ప్రతీ సినిమాల్లోనూ ఒకే రకమైన ఎనర్జీతో దూసుకుపోతుంటాడు. అయితే రవితేజ సోషల్ మీడియాకు మాత్రం దూరంగానే ఉంటాడు. మరీ అంతగా అప్ డేట్‌గా ఉండడు. అయితే లాక్ డౌన్ కాలంలో మాత్రం రవితేజ సోషల్ మీడియాలోనూ దుమ్ములేపాడు. వర్కవుట్లు చేస్తుండగా క్లిక్ మనింపించిన పిక్స్‌ను షేర్ చేసి అందర్నీ షాక్‌కు గురి చేశాడు.

    లాక్ డౌన్ కాలంలో రవితేజ తన పిల్లలతో బాగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు రవితేజ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు అభిమానులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక రవితేజ తన కొడుకుపై వేసిన పంచ్, తన జిమ్ ఏరియాను అందరికీ చూపించడం, కుక్క పిల్ల ఎంత ప్రేమను కనబర్చుతుందో అభిమానులకు తెలిసేలా చేయడం వంటివి చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేశాడు. ఇక తనకొడుకును దొంగనా కొడుకు అంటూ షాట్ కట్‌లో తిట్టడం మరింత హైలెట్ అయింది.

    Raviteja Latest Pics With His Pets Goes Viral

    తాజాగా రవితేజ్ షేర్ చేసిన ఫోటోలు మరింత వైరల్ అవుతున్నాయి. అసలే లాక్ డౌన్ సమయంలో ఫిట్నెస్‌పై శ్రద్ద పెట్టిన రవితేజ.. వర్కవుట్లతో దడదడలాడిస్తున్నాడు. ఈ వయసులోనూ యంగ్ హీరోకు పోటీ ఇచ్చేలా తయారయ్యాడు. కండలు తిరిగిన దేహంతో రవితేజ షాక్ ఇస్తున్నాడు. రీసెంట్‌గా షేర్ చేసిన ఫోటోల్లోనూ.. తన పెట్స్‌తో చిల్ అవుతున్నాడు. ఇక రవితేజ ప్రస్తుతం క్రాక్ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డాన్ శీను, బలుపు వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత గోపీచంద్ మలినేనితో హ్యాట్రిక్ కొట్టేందుకు క్రాక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు.

    Raviteja Latest Pics With His Pets Goes Viral

    English summary
    Raviteja Latest Pics With His Pets Goes Viral, Raviteja Now Chilling With His Pets And Enjoys in Lockdown.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X