ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని లవ్ చేశా.. ఆ తరువాత మోసమని తెలిసింది: సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం బాక్సాఫీస్ ట్రాక్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. వరుసగా డిజాస్టర్స్ అనంతరం మొత్తానికి చిత్ర లాహరి, ప్రతి రోజు పండగే వంటి సినిమాలతో లైన్ లోకి వచ్చేశాడు. ఇక నెక్స్ట్ కూడా అలాంటి హిట్స్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఇక ఇటీవల ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మెగా హీరో తన లవ్ స్టొరీ గురించి ఎవరికి తెలియని విషయాన్ని చెప్పాడు.

 అభిమానులకు చాలా దగ్గరగా..

అభిమానులకు చాలా దగ్గరగా..

మెగాస్టార్ మేనల్లుడిగా వెండితెరపై తనదైన శైలిలో అలరిస్తున్న సాయి ధరమ్ తేజ్ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటాడని అందరికి తెలిసిన విషయమే. చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ బాటలోనే అప్పుడప్పుడు సమజాసేవలో కూడా పాల్గొంటూ అభిమానులను ఆకర్షిస్తున్నాడు. అయితే ఇటీవల సాయి తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని విషయాలను బయటపెట్టాడు.

స్కూల్ దశ నుంచే..

స్కూల్ దశ నుంచే..

సాయి ధరమ్ తేజ్ కి ఫ్రెండ్స్ గ్యాంగ్ గట్టిగానే ఉంది. సాధారణంగా సినిమా హీరోల స్నేహితులు అనగానే ఇతర స్టార్ హీరోలు గుర్తొస్తారు. కానీ సాయి మాత్రం స్కూల్ దశ నుంచే నార్మల్ వ్యక్తులతో స్నేహం చేస్తున్నాడు. ఇప్పటికి అలాంటి వారు తనకు క్లోజ్ గా ఉన్నారట. ఇక తన జీవితంలో కూడా ఒక లవ్ స్టొరీ ఉందని చెప్పిన సాయి చివరకు ట్విస్ట్ తోనే లవ్ కి ఎండ్ కార్డ్ పడినట్లు చెప్పాడు.

ఆ అమ్మాయిని ఇద్దరం లవ్ చేశాం..

ఆ అమ్మాయిని ఇద్దరం లవ్ చేశాం..

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. కాలేజ్ రోజుల్లో ప్రేమదేశం లాంటి స్టోరీ నా జీవితంలో కూడా జరిగింది. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. అదే అమ్మాయిని నా ఫ్రెండ్ కూడా లవ్ చేశాడు. అయితే కొన్నాళ్లకు ఆ అమ్మాయి కాలేజ్ వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఆ తరువాత నేను నా ఫ్రెండ్ ఒకరికి తెలియకుండా మరొకరం బాధపడ్డాం.

గొడవ కూడా పడ్డాం..

గొడవ కూడా పడ్డాం..

కొన్నిరోజుల తరువాత వాడిని అడిగి అసలు విషయం తెలుసుకున్నా. నా బాధ కూడా వాడికి అర్థం అయ్యింది. ఇలా చివరికి మేము ఒకే అమ్మాయిని ప్రేమించాం అని తెలుసుకున్నాం. అనంతరం ముందు నువ్వెందుకు చెప్పలేదు అని గొడవ కూడా పడ్డాం. కానీ ఆ తరువాత మా మధ్య స్నేహం మరింత బలంగా మారింది అంటూ సాయి ధరమ్ తేజ్ వివరణ ఇచ్చాడు.

Recommended Video

Lakshmi Manchu Says ' His Telugu Is Better Than Mine' || Filmibeat Telugu
పెళ్లి చేసుకుంటే మరింత ఒత్తిడి

పెళ్లి చేసుకుంటే మరింత ఒత్తిడి

ఇక పెళ్లిపై కూడా స్పందించిన మెగా హీరో కొన్నాళ్ల పాటు సోలో బ్రతుకే సో బెటర్ అని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. అయితే ఇంట్లో వాళ్ళు మొదట కొంత ఒత్తిడి పెంచినప్పటికి కొన్నాళ్లకు వాళ్ళు నేను కష్టపడిన విధానం చూసి అర్థం చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే మరింత ఒత్తిడితో కష్టపడాల్సి వస్తుంది అంటూ మా అమ్మ కూడా తనకు మద్దతు ఇచ్చిందని సాయి ధరమ్ తేజ్ వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X