అమ్మాయిని బుట్టలో వేసుకోవడం ఎలా.. నెటిజన్ ప్రశ్నకు షారుక్ ఖాన్ దిమ్మతిరిగే జవాబు

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ తారలకు, అభిమానులకు మధ్య గ్యాప్ చాలా తగ్గిందనేది వాస్తవం. ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో ముఖాముఖి కార్యక్రమాలను సినీ తారలు చేపడుతున్నారు. తాజాగా షారుక్ ఖాన్‌కు ట్విట్టర్‌లో తుంటరి అభిమాని వేసిన ప్రశ్న వైరల్‌గా మారింది. ఆ ప్రశ్నకు షారుక్ ఇచ్చిన సమాధానం మరింత చిలిపిగా, మర్యాదపూర్వకంగా ఉండి ఆకట్టుకోవడం మరింత విశేషంగా మారింది.

షర్ట్ విప్పేసి అందాల విందు.. సాక్షి అగర్వాల్ రచ్చ

ట్విట్టర్‌లో ఇటీవల #AskSRK అంటూ అభిమానులతో షారుక్ ముచ్చటించారు. ఈ సందర్బంగా అమ్మాయిలను ఆకర్షించడానికి (పటాయించడానికి) ఏమైనా టిప్స్ ఇవ్వండి అంటూ నెటిజన్ ప్రశ్నను సంధించారు. అందుకు సమాధానంగా ముందు పటానా (పడేయడం) అనే మాటను అమ్మాయి కోసం వాడకూడదు. చాలా మర్యాదగా, జెంటిల్మన్‌గా ట్రై చేస్తే అమ్మాయి పడుతుంది అంటూ షారుక్ సలహా ఇచ్చారు.

Shah Rukh Khan amazing reply to Fan for asking tip to Woo Girls

టీనేజ్ అమ్మాయిలు వారి అందంపట్ల అభద్రతభావానికి గురయ్యే వారికి మీ సలహాలు ఏమిటి? అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అందరూ అమ్మాయిలు అందంగానే ఉంటారు. కానీ ఒకరికి మరొకరు అందంలో డిఫరెంట్‌గా కనిపిస్తారు. ఒకరి మరొకరితో పోల్చవద్దు. మీరు కూడా విభిన్నమైన వ్యక్తి అని గుర్తుంచుకో అంటూ షారుక్ ట్వీట్ ద్వారా రిప్లై ఇచ్చారు.

అనుష్క శర్మతో కలిసి షారుక్ నటించిన జీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. దాదాపు మూడు, నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పఠాన్ సినిమాతో షారుక్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X