Don't Miss!
- News
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బ్యాంకాక్‌లో సురేఖవాణి రచ్చ.. చేతిలో బాటిల్.. మినిస్కర్ట్‌తో హల్‌చల్
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, గ్లామర్ నటిగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొన్న వారిలో సురేఖ వాణి ఒకరుంటే ఎలాంటి అనుమానం లేదు. అందం, అభినయం రెండు కలబోసిన నటిగా ఆమెకు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే స్విల్వర్ స్క్రీన్‌పై ఎంత ఉత్సాహంగా, హుషారుగా ఉంటుందో.. సోషల్ మీడియాలో కూడా తగ్గేదేలే అనే విధంగా పోస్టులు, వీడియోలతో సందడి చేస్తుంది. తాజాగా బ్యాంకాక్‌లో సురేఖవాణి చేసిన హల్‌చల్ విషయంలోకి వెళితే..

బ్యాకాంక్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్
సురేఖ
వాణి
ఇటీవల
తన
జన్మదిన
వేడుకలను
బ్యాంకాక్‌లో
ఘనంగా
జరుపుకొన్నారు.
పుట్టిన
రోజును
పురస్కరించుకొని
బ్యాంకాక్
పర్యటనకు
తన
కూతురు
సుప్రితతో
కలిసి
వెళ్లారు.
అక్కడ
తల్లి,
కూతుళ్లు
ఇద్దరు
హంగామా
చేశారు.
బర్త్
డే
సెలబ్రేషన్‌కు
సంబంధించిన
ఫోటోలను,
వీడియోలను
తన
ఇన్స్‌టాగ్రామ్
ద్వారా
తమ
అభిమానులతో
పంచుకొన్నారు.

సురేఖవాణి వీడియో షేర్
సురేఖవాణి
షేర్
చేసిన
వీడియో
ప్రకారం..
ఈ
రోజు
నా
పుట్టిన
రోజు
అని
బర్త్
డే
కేక్‌ను
చూపించింది.
దానిపై
అమ్ములు
అనే
పేరు
కనిపించడంతో
అది
నా
పేరే
అనే
విధంగా
సైగలు
చేసింది.
అలా
తన
పుట్టిన
రోజు
ఆనందాన్ని
క్రేజీగా
సురేఖవాణి
జరుపుకొన్నట్టు
వీడియోలో
స్పష్టమైంది.

4 లక్షలకుపైగా వ్యూస్
సురేఖవాణి
షేర్
చేసిన
వీడియోకు
ఇన్స్‌టాగ్రామ్‌లో
భారీగా
స్పందన
కనిపించింది.
ఈ
సందర్భంగా
సురేఖవాణికి
వీడియోను
లైక్
చేస్తూ..
చాలా
మంది
బర్త్
డే
విషెస్
అందజేశారు.
అలాగే
రకరకాల
కామెంట్లతో
ఆమె
పోస్టును
వైరల్
చేశారు.
ఈ
వీడియో
భారీగా
లైక్స్,
కామెంట్స్
లభించడం
విశేషం.
కొద్ది
గంటల్లోనే
4.42
లక్షల
వ్యూస్,
50
వేల
లైక్స్
రావడం
గమనార్హం.
చేతిలో షాంపేన్ బాటిల్‌తో
ఇక
బ్యాంకాక్‌లో
సందడి
చేసిన
సురేఖవాణి
వీడియోలో
హాట్
హాట్‌గా
కనిపించింది.
ఎల్లో
కలర్
మినీ
స్కర్ట్
ధరించిన
ఈ
అందాల
భామ
చేతిలో
షాంపేన్
బాటిల్‌తో
డ్యాన్స్
చేస్తూ
కనిపించింది.
వీడియోలో
స్టెప్పులేస్తూ
ఆనందంగా
కనిపించింది.
ప్రసుతం
ఈ
వీడియో
ఇన్స్‌టాగ్రామ్‌లో
వైరల్
అవుతున్నది.

తల్లితోపాటు సుప్రిత కూడా హ్యాపీగా
తన
తల్లి
సురేఖవాణి
బర్త్
డే
సెలబ్రేషన్,
బ్యాంకాక్
ట్రిప్
ఫోటోలను,
వీడియోలను
కూతురు
సుప్రితా
షేర్
చేశారు.
బ్యాంకాక్‌లో
షాపింగ్
చేస్తూ
దిగిన
ఫోటోలను
సురేఖవాణి
తన
సోషల్
మీడియాలో
అప్‌డేట్
చేశారు.
సురేఖవాణి
బ్లూ
టీషర్టులో
జీన్స్
షార్టులో
గ్లామర్
పంట
పండించారు.
ఫోటోల్లో
తల్లికి
తగినట్టుగానే
సుప్రిత
అందంగా
కనిపించింది.

సురేఖవాణి సినీ కెరీర్ ఇలా. .
ఇక
సురేఖవాణి
సినిమా
కెరీర్
విషయానికి
వస్తే..
టెలివిజన్
హోస్ట్‌గా
కెరీర్
ప్రారంభించింది.
మా
టాకీస్,
హార్ట్
బీట్
లాంటి
షోలకు
యాంకర్‌గా
వ్యవహరించింది.
సీనుగాడు
చిరంజీవి
ఫ్యాన్
అనే
చిత్రంతో
టాలీవుడ్‌లోకి
ప్రవేశించిన
సురేఖవాణి..
భద్ర,
దుబాయ్
శ్రీను,
యే
మాయ
చేశావే,
దేనికైనా
రెడి,
పవర్
లాంటి
చిత్రాలతోపాటు
మొత్తం
60కిపైగా
సినిమాల్లో
నటించింది.