నాగ చైతన్య కోసం ముగ్గురు హీరోయిన్స్.. లక్కీ ఛాన్స్ కొట్టేశారు!

అక్కినేని హీరో నాగచైతన్య లైనప్ మామూలుగా లేదు. వరుసగా విభిన్నమైన సినిమాలను చేస్తున్నాడు. నెక్స్ట్ శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. సారంగదరియా లిరికల్ సాంగ్ 100మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది.

ఆ సినిమాపై నాగ చైతన్య ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అలాగే మరోవైపు మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో థాంక్యు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య రెండు విభిన్నమైన షేడ్స్ లలో కనిపిస్తాడట. ఇక నాగ చైతన్యకు జోడిగా ముగ్గురు హీరోయిన్లను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాశి ఖన్నాను మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారు.

talented heroines in naga chaitanya thankyou movie

ఇక మాళవిక నాయర్ కూడా మరొక హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. అలాగే అవికా గోర్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా అవికాకు తెలుగులో సరైన ఛాన్సులు దక్కడం లేదు. ఇక నాగ చైతన్యతో ఛాన్స్ రావడంతో మరోసారి ఇండస్ట్రీలో బిజీ అయ్యే ఛాన్స్ దొరికింది. మరి ఈ అవకాశాన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటుందో చూడాలి. ఇక థాంక్యు సినిమాను సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X