Don't Miss!
- Sports
అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్
- News
ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Pan India లెవెల్లో మళ్ళీ దుమ్ము రేపిన తెలుగు హీరోలు.. టాప్ టెన్లో మనోళ్లు ఐదుగురు ఎవరెవరంటే?
తెలుగు హీరోలు, తమిళ హీరోలు, బాలీవుడ్ హీరోలు అందరూ పాన్ ఇండియా హీరోలు అయిపోతున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ ఎవరు అంటే చెప్పడం ఎలా కష్టమో పాన్ ఇండియా హీరోల్లో నెంబర్ వన్ ఎవరు అని చెప్పడం కూడా అంతే కష్టం.. అయితే పాపులర్ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా మాత్రం ప్రతి నెల సోషల్ మీడియా మీడియా ట్రెండ్స్ ను బట్టి అంచనాలు వేసి లిస్టులు విడుదల చేస్తోంది. తాజాగా జూన్ నెలకు సంబంధించిన హీరోల లిస్ట్ విడుదలయ్యింది. ఈ లిస్టులో కూడా గత నెలలో లానే తెలుగు హీరోలు దాదాపు ఐదుగురు ఉండడం ఆసక్తికరంగా మారింది. ఆ లిస్టు మీద ఒక లుక్ వేద్దాం.

విజయ్ 2. ప్రభాస్
ఈ జాబితాలో తమిళ స్టార్ హీరో విజయ్ మొదటి స్థానం నిలబెట్టుకున్నారు. తమిళనాడు వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న ఈ హీరో పాన్ ఇండియా హీరోలలో మొదటి స్థానం సంపాదించడంతో ఆయన అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. ఇకప్రభాస్ ఈ జాబితాలో రెండవ స్థానం నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న దాదాపు నాలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.

3. యష్ 4. అల్లు అర్జున్
కేజిఎఫ్
సిరీస్
తో
విపరీతమైన
క్రేజ్
దక్కించుకున్న
యష్
ఈ
జాబితాలో
మూడో
స్థానం
నిలబెట్టుకున్నారు.
అంతకు
ముందు
కేవలం
కన్నడ
రాష్ట్రానికి
మాత్రమే
పరిమితం
అయిన
ఆయన
ప్రశాంత్
నీల్
తో
చేసిన
కెజిఎఫ్
సిరీస్
తర్వాత
జాతీయ
స్థాయిలో
గుర్తింపు
దక్కించుకుని
ముందుకు
దూసుకు
వెళుతున్నాడు.
ఇక
ఈ
జాబితాలో
అల్లు
అర్జున్
నాలుగో
స్థానానికి
వచ్చారు.
గత
నెల
ఆరో
స్థానంలో
నిలిచిన
ఆయన
ఈసారి
నాలుగో
స్థానానికి
చేరారు.
పుష్ప
మొదటి
భాగంతో
పాన్
ఇండియా
లెవెల్
లో
రచ్చ
రేపిన
అల్లు
అర్జున్
పుష్ప
2
కోసం
సిద్ధం
అవుతున్నారు.

5. జూనియర్ ఎన్టీఆర్ 6. అక్షయ్ కుమార్
రాజమౌళి
దర్శకత్వంలో
తెరకెక్కిన
ఆర్ఆర్ఆర్
సినిమాతో
దేశవ్యాప్తంగా
క్రేజ్
తెచ్చుకున్న
ఎన్టీఆర్
ఈ
సినిమాలో
ఏడవ
స్థానం
నుంచి
ఐదో
స్థానానికి
ఎగబాకారు.
ప్రస్తుతం
ఆయన
కొరటాల
శివ
దర్శకత్వంలో
రెండు
సినిమాలు
ప్రకటించాడు.
తమిళ
దర్శకుడు
వెట్రిమారన్
దర్శకత్వంలో
కూడా
ఓ
సినిమా
చేసే
అవకాశం
ఉందని
ప్రచారం
జరుగుతోంది.
ఇక
చివరిగా
సామ్రాట్
పృథ్వీరాజు
అనే
సినిమాతో
ప్రేక్షకుల
ముందుకు
వచ్చిన
అక్షయ్
కుమార్
ఈ
జాబితాలో
ఐదవ
స్థానం
నుంచి
ఆరవ
స్థానానికి
వచ్చారు.

7. మహేష్ బాబు 8. అజిత్ కుమార్
ఇక
చివరిగా
సర్కారు
వారి
పాట
సినిమాతో
ప్రేక్షకుల
ముందుకు
వచ్చి
ఇప్పటివరకు
ఒక్క
సినిమా
కూడా
చేయని
మహేష్
బాబు
ఈ
జాబితాలో
ఎనిమిదో
స్థానాన్ని
నుంచి
ఏడో
స్థానానికి
ఎగబాకారు.
తమిళ
స్టార్
హీరో
అజిత్
ఈ
జాబితాలో
నాలుగో
స్థానం
నుంచి
ఎనిమిదో
స్థానానికి
చేరారు.
చివరిగా
వలిమై
అనే
సినిమాతో
ప్రేక్షకుల
ముందుకు
వచ్చిన
ఆయన
ఇప్పుడు
వరుస
సినిమాలు
లైన్
లో
పెట్టారు.

9. రామ్ చరణ్ 10. సూర్య
రాజమౌళి
దర్శకత్వంలో
తెరకెక్కిన
ఆర్ఆర్ఆర్
సినిమాలో
ఎన్టీఆర్
తో
కలిసి
నటించిన
రామ్
చరణ్
కూడా
ఈ
జాబితాలో
9వ
స్థానం
నిలబెట్టుకున్నారు.
ఆ
తర్వాత
ఆయన
చేసిన
ఆచార్య
సినిమా
నిరాశపరిచినా
శంకర్
దర్శకత్వంలో
సినిమా
చేస్తున్నాడు
కాబట్టి
మరో
హిట్
కొట్టడం
ఖాయమని
అంచనాలు
ఉన్నాయి.
ఈ
లిస్టులో
హీరో
సూర్య
పదో
స్థానాన్ని
నిలబెట్టుకున్నారు.
ఆయన
ఒక
స్ట్రైట్
తెలుగు
సినిమా
చేసే
అవకాశం
ఉందని
అంటున్నారు.