కన్ను గీటుతూ కవ్విస్తున్న విరాట్ కోహ్లీ మరదలు పిల్ల.. క్లోజప్ షాట్లలో కేక పుట్టిస్తూ..!

సైంధవ్ బ్యూటీ రుహానీ శర్మ.. గురించి ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధ్భుతమైన అందాలు కల్గిన ఈ క్యూట్ బ్యూటీ విరాట్ కోహ్లీకి మరదలు, ఆయన భార్య అనుష్క శర్మకు చెల్లెలు వరుస అవుతుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సన్నని బ్లాక్ కలర్ జారే చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. కన్నుగీటుతూ మరీ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం రుహానీ శర్మ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

మోడల్ గా కెరియర్ ప్రారంభించిన రుహానీ శర్మ 2017లో కడైసి బెంచ్ కార్టీ అనే తమిళ సినిమా సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఏడాది చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అనే తెలుగు చిత్రంలో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చిందీ క్యూట్ బ్యూటీ. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక అప్పటి నుంచి తెలుగులో మరిన్ని అవకాశాలను చేజిక్కించుంకుంది. హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లా అందగాడు చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాదండోయ్ కమల అనే సినిమాతో మలయాళ సినీ రంగంలో, ఆగ్రా అనే సినిమాతో బాలీవుడ్ లోనూ కాలు మోపింది.

Tollywood heroine Ruhani Sharma Stunning Saree Look Photos Goes Viral

ఓ వైపు సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేధికగా అటు తమిళ్, తెలుగు, మలయాళ, హిందీ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టా వేధికగా ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో చాక్లెట్ కలర్ చీర కట్టుకుని అందాలు ఆరబోసిన రుహానీ శర్మ అందరి చేత ఆహా అనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకుని రుహానీ.. తన రూపంతోనే అందరినీ మాయ చేస్తోంది.

చాక్లట్ కలర్ చమ్కీల చీరకు మ్యాచింగ్ గా ఓ నెక్లెస్ కూడా పెట్టుకుంది. సింపుల్ ఇయర్ రింగ్స్ తో పాటు ఒకే ఒక్క ఫింగర్ రింగ్ పెట్టుకుని యమా స్టైలిష్ గా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చూసిన ప్రతీ ఒక్కరూ ఇంత అందంగా ఉన్నావేంటీ క్యూట్ బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. లైకులు, షేర్లతో రచ్చ చేస్తున్నారు.

Tollywood heroine Ruhani Sharma Stunning Saree Look Photos Goes Viral

అదిరిపోయావు, అద్భుతంగా ఉన్నావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్, క్యూట బ్యూటీ అందాల విందు అంటూ ఆమె ప్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బ్యూటిఫుల్, గార్జియస్, బ్యూటిఫుల్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా రుహానీ శర్మ అందాల ఆరబోతలో అందరికంటే ముందుంటుందనే చెప్పాలి. ఈమె పెట్టే అదిరిపియో ఫొటోల కోసమే ఈమెను ఎక్కువగా ఫాలో అవుతుంటారు ఈమె ఫ్యాన్స్. మీరు కూడా ఓసారి ఈ క్యూట్ బ్యూటీ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X