ఆ హీరోతో ఉదయ్ కిరణ్ మల్టీస్టారర్ మూవీ చేయాల్సింది.. తెల్లారేసరికి రిజెక్ట్, మరొక హీరో చేయగానే..

ఒక సినిమా కథ సెట్టయినపప్పుడు కొన్నిసార్లు ఎంతోమంది హీరోల చుట్టూ తిరుగుతుంది. మొత్తానికి ఎవరో ఒకరు ఒకే చేస్తారు. అయితే కథ ఎంత బావున్నా కూడా దానికి తగ్గట్లుగా నటీనటులు న్యాయం చేయకపోతే రిజల్ట్ లో తేడా వచ్చేస్తుంది. కొన్నిసార్లు కథలు స్టార్స్ ను బట్టి కూడా సక్సెస్ అవుతుంటాయి. ఇక ఉదయ్ కిరణ్ విషయంలో కూడా ఒకసారి అలానే జరిగింది. అతను మరణించి ఏళ్ళు గడుస్తున్నాన కూడా ఎవరో ఒకరు ఇంటర్వ్యూలలో అతని గురించి మాట్లాడుతున్నారు. అయితే ఉదయ్ కిరణ్ కు ఒక మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం వచ్చిందట. అయితే ఆ తరువాత ప్లాన్ రివర్స్ అవ్వడంతో ఉదయ్ తప్పుకోగా సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రియా ఆనంద్ బోల్డ్ ఫోటో గ్యాలరీ... పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోత

అమ్మయిలు ఫిదా..

అమ్మయిలు ఫిదా..

ఒకప్పుడు లవర్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అతికొద్ది మంది యువ హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. అతని సినిమాలకు అప్పట్లో అమ్మాయిలు థియేటర్స్ వద్ద క్యూ కట్టేవారు. మరోవైపు అబ్బాయిలు కూడా అతని సినిమాల కోసం ఎగబడేవారు. అంతలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

రెమ్యునరేషన్ విషయంలో

రెమ్యునరేషన్ విషయంలో

ఎలాంటి సినిమా చేసినా కూడా ఉదయ్ కిరణ్ ప్రాణం పెట్టి చేసేవాడు. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలను పెద్దగా ఇబ్బంది పెట్టేవాడు కాదు. నువ్వు నేను లాంటి హిట్ సినిమా తరువాత కూడా అందరిలాగే ఓకేసారి రెమ్యునరేషన్ పెంచలేదు. ఇచ్చిన కామిట్మెంట్స్ కారణంగా చాలా సినిమాలకు తక్కువ పారితోషికాన్ని తీసుకున్నట్లు అప్పట్లో టాక్ వచ్చింది.

టెంప్ట్ అవ్వకుండా..

టెంప్ట్ అవ్వకుండా..

చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే.. వంటి సినిమాలు వరుసగా హిట్టవ్వడంతో ఉదయ్ కిరణ్ ఇంటిముందు బడా నిర్మాతల కార్లు బాగానే అగాయి. కానీ ఉదయ్ కిరణ్ అప్పుడు తొందర పడలేదు. రెమ్యునరేషన్ ఎంత ఇస్తామన్నా కూడా టెంప్ట్ అవ్వలేదు. సరైన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాడు.

మల్టీస్టారర్ ఛాన్స్..

మల్టీస్టారర్ ఛాన్స్..

అయితే ఒకసారి ఉదయ్ కిరణ్ కు ఒక మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం వచ్చిందట. అయితే ఆ తరువాత ప్లాన్ రివర్స్ అవ్వడంతో ఉదయ్ తప్పుకోగా సినిమా డిజాస్టర్ అయ్యిందట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ రవిబాబు కూడా చెప్పారు. తరుణ్ చేసిన సోగ్గాడు సినిమాలోనే ఉదయ్ నటించాలని అనుకున్నాడట.

Recommended Video

Jia Sharma About Singer Koti| Kshana Kshanam
ఉదయ్ కిరణ్ చేసి ఉంటే..

ఉదయ్ కిరణ్ చేసి ఉంటే..

రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడు సినిమా 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆ సినిమాలో ఇద్దరు హీరోలు ఒకే అమ్మాయిని లవ్ చేస్తుంటారు. ఉదయ్ కిరణ్ తో పాటు జుగల్ హాన్స్ రాజ్ అనే హిందీ యాక్టర్ మరొక హీరోగా నటించాడు. జుగల్ హాన్స్ రాజ్ చేయాల్సిన పాత్రలో ఉదయ్ కిరణ్ నటించాల్సింది. ఉదయ్ కిరణ్ మొదట ఒప్పుకున్నప్పటికి ఆ తరువాత సినిమా కథలో ఎక్కువగా తరుణ్ పాత్ర హైలైట్ గా ఉందని రవిబాబుకు నో చెప్పేశాడట. ఉదయ్ కిరణ్ చేసి ఉంటే ఆ సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని రవిబాబు కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X